HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ranbir Kapoor Alia Bhatts Car Collection List

Bollywood: రణబీర్, అలియా భట్ కార్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ వివాహం చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇటీవల ఈ క్యూట్ కపుల్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

  • Author : Praveen Aluthuru Date : 18-10-2023 - 6:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bollywood
Bollywood

Bollywood: బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ వివాహం చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇటీవల ఈ క్యూట్ కపుల్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సినిమా పరంగా ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. రణబీర్ కపూర్ యానిమల్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది.

అలియా మరియు రణబీర్ మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక కోసం ఢిల్లీకి వెళుతున్నప్పుడు ముంబై విమానాశ్రయంలో కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారులో తారసపడ్డారు. ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది.దీంతో ఈ కపుల్స్ వాడే కార్ల జాబితాను గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. మరి అలియా మరియు రణబీర్ గ్యారేజిలో ఉన్న కార్లను చూద్దాం.

రణబీర్ కపూర్ కార్ కలెక్షన్
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ
AudiA8 L
Mercedes-Benz G63
ఆడి A8 L
ఆడి R8

అలియా భట్ కార్ కలెక్షన్
ల్యాండ్ రోవర్- రేంజ్ రోవర్ వోగ్
ఆడి A6
BMW 7-సిరీస్
ఆడి Q5
ఆడి Q7

Also Read: Pavala Shyamala : ఒకప్పటి స్టార్ లేడీ కమెడియన్.. ఇప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక వృద్దాశ్రమంలో..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Alia BHatt
  • bollywood
  • Car Collection
  • Ranbir kapoor

Related News

    Latest News

    • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

    • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

    • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

    • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

    • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd