HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Enters Salman Khans Kabhi Eid Kabhi Diwali

Ram Charan: సల్లుభాయ్ కోసం రాంచరణ్.. స్పెషల్ సాంగ్ లో అదిరిపోయే డాన్స్

ఆర్ఆర్ఆర్ తో హిట్ కొట్టిన మెగా హీరో రాంచరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ తో పనిచేస్తున్నాడు.

  • Author : Balu J Date : 21-06-2022 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramcharan
Ramcharan

ఆర్ఆర్ఆర్ తో హిట్ కొట్టిన మెగా హీరో రాంచరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ తో పనిచేస్తున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ చేతిలో ఒకటి, రెండు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కొత్తగా మరో మూవీలో నటించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం ‘కభీ ఈద్ కభీ దీపావళి’లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఓ ప్రత్యేక పాటలో నటించేందుకు చరణ్ సైతం ఒకే చేశాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో పూజా హెడ్గే, వెంకటేష్‌లతో కలిసి ‘కభీ ఈద్ కభీ దీపావళి’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • item song
  • ram charan
  • salman khan

Related News

    Latest News

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd