HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Mahesh Movie Shocking Budget

Rajamouli : బాబోయ్ 1000 కోట్ల బడ్జెట్ అంటే మాటలా జక్కన్నా..!

Rajamouli రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ హైప్ ఏర్పరచుకుంది. సినిమాలో కాస్టింగ్ మిగతా టెక్నికల్ అప్డేట్స్ తో క్రేజ్ తెస్తుండా లేటెస్ట్ గా సినిమా బడ్జెట్

  • Author : Ramesh Date : 04-07-2024 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli guest for Ram Charan Game Changer Trailer Release Event
Rajamouli guest for Ram Charan Game Changer Trailer Release Event

Rajamouli రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే భారీ హైప్ ఏర్పరచుకుంది. సినిమాలో కాస్టింగ్ మిగతా టెక్నికల్ అప్డేట్స్ తో క్రేజ్ తెస్తుండా లేటెస్ట్ గా సినిమా బడ్జెట్ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ తో రాజమౌళి చేస్తున్న ఈ సినిమాను 300, 500 కాదు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. 1000 కోట్లు బడ్జెట్ కే పెట్టేస్తే ఇక సినిమా ఎంత వసూళ్లు చేయాలో అంచనాలకే అందదు.

మహేష్ తో ఈసారి హాలీవుడ్ రేంజ్ సినిమాను చేయాలని చూస్తున్నాడు జక్కన్న. ఈ సినిమా విషయంలో ప్లానింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది.

సూపర్ స్టార్ మహేష్ ఇన్నాళ్లు కేవలం తెలుగు సినిమాలే చేసినా నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఈసారి రాజమౌళితో నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా చేయబోతున్నాడని అర్ధమవుతుంది. ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా కూడా పృధ్విరాజ్ సుకుమారన్ పనిచేస్తున్నాడు. మొత్తానికి ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాతో తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు జక్కన్న.

Also Read : Akira Nandan : అకిరాని లాంచ్ చేయడానికి పోటీ పడుతున్న నిర్మాతలు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mahesh 29
  • mahesh babu
  • movies
  • rajamouli
  • SSMB29
  • tollywood

Related News

pooja hegde Rowdy Janardhan special item song

Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే, వరుస పరాజయాల తర్వాత తన రూటు మార్చింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ప్రస్తుతం ఈ ‘బుట్టబొమ్మ’ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. రవిక

  • Karuppu

    సూర్య క‌రుప్పు.. తెలుగులో ఏ పేరుతో విడుద‌ల‌వుతుందో తెలుసా?

  • Jeevitha Rajasekhar Serious On Reviewers

    Jeevitha Rajasekhar: రివ్యూయర్లపై జీవిత రాజశేఖర్ ఫైర్

  • Samyuktha Menon about danush

    Samyuktha Menon: ధనుష్‌పై సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Latest News

  • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

  • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd