HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Mahesh Movie No Remuneration For Hero And Director

Rajamouli Mahesh : రెమ్యునరేషన్ లేకుండానే సినిమా.. రాజమౌళి సినిమాకు మహేష్ ప్లాన్ ఏంటి..?

Rajamouli Mahesh సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ ప్లానింగే జరుగుతుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్

  • Author : Ramesh Date : 27-01-2024 - 5:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajamouli
Rajamouli

Rajamouli Mahesh సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ ప్లానింగే జరుగుతుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నారట. అదేంటి అంటే రెమ్యునరేషన్ లేకుండా సినిమాకు పనిచేయాలని అనుకుంటున్నాడట. మహేష్ ని కూడా అదే విధంగా రెమ్యునరేషన్ లేకుండా పని చేయాలని అంటున్నారట.

We’re now on WhatsApp : Click to Join

సినిమా రెమ్యునరేషన్ లకే సగం బడ్జెట్ పోతుంది కాబట్టి సినిమా రూపొందించడం కోసం నిర్మాత ఖర్చు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఎలాగు సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది కాబట్టి దానిలో ప్రాఫిట్స్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. సో అలా అయితే మహేష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నట్టే లెక్క.

మామూలుగా అయితే మహేష్ సినిమాకు 50 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటాడని టాక్. అదే ఇలా రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేసి బిజినెస్ ప్రాఫిట్స్ తో కలిపి తీసుకుంటే డబుల్ రెమ్యునరేషన్ అంటే దాదాపు 100 కోట్ల పైన రెమ్యునరేషన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళి ప్రపోజల్స్ కి మహేష్ ఓకే అన్నట్టు టాక్. మొత్తానికి మహేష్ 29వ సినిమాకు రాజమౌళి సూపర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.

Also Read : Lavanya Tripathi : వైజాగ్ బీచ్ ను శుభ్రం చేయబోతున్న లావణ్య త్రిపాఠి.. అదంతా దానికోసమే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • movies
  • pan india movie
  • rajamouli
  • SSMB29
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

    • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

    • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

    • Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం 

    • Isuzu Motors India: వాహనదారులకు ఇసుజు బంపర్ ఆఫర్ 

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd