HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Radhe Shyam To Release In Ott On March 11th

Radhe Shyam in OTT : OTTలో రాధేశ్యామ్…డేట్ ఫిక్స్..!!

రాధేశ్యామ్...పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు

  • Author : Hashtag U Date : 28-03-2022 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Radhe Shyam, Ott
Radhe Shyam, Ott

రాధేశ్యామ్…పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ఈ నెల మార్చి 11న గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకుని ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరించింది. కలెక్షన్ల పరంగా మాత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు రాధేశ్యామ్ డిజిటల్ ప్రిమియర్ గా రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. అయితే రాధేశ్యామ్ రిలీజ్ అయ్యి కనీసం నెల రోజులు కూడా కాలేదు. అప్పుడు ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడం ఏంటని అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇక థియేటర్లో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాల్సిందే…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • radhe shyam
  • Radhe Shyam Movie

Related News

    Latest News

    • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd