HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Radhe Shyam Director Radha Krishna Next Movie Under Prabhas

Radha Krishna: ఆ దర్శకుడి విషయంలో మళ్లీ తప్పు చేస్తున్న ప్రభాస్.. ఆందోళనలో అభిమానులు?

  • Author : Sailaja Reddy Date : 22-03-2024 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas
Prabhas

టాలీవుడ్ డైరెక్టర్ రాధాకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో పలు సినిమాలకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో దర్శకుడిగా మారారు. సినిమా సక్సెస్ అయ్యిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇందులో గోపీచంద్ ని మాత్రం చాలా స్టైలిష్ గా చూపించారు రాధాకృష్ణ. దీంతో ప్రభాస్ రాధాకృష్ణకు అవకాశం ఇవ్వడంతో రాధేశ్యామ్ సినిమాని తీసాడు. ప్రభాస్ అభిమానులు టైటానిక్ రేంజ్ లవ్ స్టోరీ అంటూ ఆశపడి వెళ్తే రాధేశ్యామ్ సినిమాతో రాధాకృష్ణ నిరాశపరిచాడు.

కొన్ని సాంగ్స్, విజువల్స్ తప్ప సినిమా పరంగా అంతగా ఎవ్వరికి నచ్చలేదు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే రాధేశ్యామ్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికి డైరెక్టర్ రాధాకృష్ణ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం రాధాకృష్ణకు ప్రభాస్ మళ్ళీ అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ సారి నిర్మాతగా అవకాశం ఇచ్చాడు ప్రభాస్. తన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ రాధాకృష్ణకు గోపీచంద్ తో సినిమా ఓకే చేసారని టాలీవుడ్ సమాచారం.

గతంలో గోపీచంద్ తో జిల్ సినిమా తీసిన రాధాకృష్ణ ఇప్పుడు మరోసారి గోపీచంద్ తో సినిమా తీయబోతున్నాడట. మరి ఈ సారి ఏ కాన్సెప్టుతో వస్తాడో, ఈ సారైనా హిట్ కొడతాడా లేదో చూడాలి మరి. అయితే ప్రభాస్, రాధాకృష్ణకు నిర్మాతగా కాదు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు అంటూ కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • prabhas
  • Radha Krishna
  • radhe shaym
  • tollywood

Related News

Actress Raasi

Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.

Prabhas  సీనియర్ నటి రాశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన పెద్ద స్టార్ అవుతారని తాను గుర్తించానని రాశి తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అక్క లేదా వదిన పాత్రలకైనా సిద్ధమే కానీ, అమ్మ పాత్రలో మాత్రం నటించనని ఆమె స్పష్టం చేశారు. తమ

  • Mega 158

    Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?

  • Sreeleela

    sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

  • Ustaad Bhagat Singh Collection

    Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

  • Kamal Haasan Comment on Chiranjeevi

    తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో.. చిరంజీవిపై కమల్ జోక్స్

Latest News

  • Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

  • IPL 2026 : SRH Vs LSG మ్యాచ్ టికెట్స్ ఓపెన్..ధర ఎంతో తెలుసా ?

  • Traffic : హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగి సగం జీవితం రోడ్లపైనే !!

  • Amazon : మరో కీలక అడుగు వేసిన అమెజాన్

  • Petrol Diesel Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Trending News

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd