Raashi Khanna Pics: అందాల రాశి.. ఎద అందాలు ఆరబోసి!
హీరోయిన్ రాశీ కన్నా తెల్లని దుస్తుల్లో అందాలను ప్రదర్శించింది.
- Author : Balu J
Date : 07-12-2022 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
నార్త్ బ్యూటీ రాశి ఖన్నా (Raashi Khanna) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. గత ఎనిమిదేళ్లలో హిట్స్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ అద్భుతమైన లుక్‌లతో క్రేజ్‌ను సంపాదించుకుంది. రాశి మొదట్లో కాస్త బొద్దుగా, క్యూట్‌గా కనిపించింది కానీ ఆ తర్వాత వ్యాయామాలు చేసి స్లిమ్‌గా మారింది. ఆమె బరువు తగ్గినప్పటి నుండి మరింత గ్లామరస్ (Beautiful) పాత్రలలో కనిపించడం ప్రారంభించింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి మత్తెక్కించే ఫొటోలతో మెస్మరైజ్ చేస్తోంది. ఒంపు సొంపులతో మాయ చేస్తోంది. తెల్లటి దుస్తుల్లో ఎద అందాలను ప్రదర్శించించి కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది.
Aslo Read : Das Ka Dhamki: మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ సింగిల్!
డీప్ నెక్ డ్రెస్‌తో అందాలు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులిస్తోంది. ప్రస్తుతం రాశీ (Raashi Khanna) ఫొటోలు వైరల్ గా మారాయి. రాశీఖన్నా ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేస్తుండగా, ‘యోధా’ అనే హిందీ ప్రాజెక్ట్‌లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. కొద్దిరోజుల క్రితమే నటించిన ‘సర్దార్’ మంచి హిట్‌గా నిలిచింది. కానీ ఆ సినిమాలో ఆమె కనిపించింది చాలా తక్కువ సమయమే.
Alluring Raashi Khanna 💟#RaashiKhanna #TamilCinema #Indiaglitz
For more images https://t.co/hmoZcC1W5j pic.twitter.com/OPoboNeRlt
— IndiaGlitz – Tamil (@igtamil) December 7, 2022