HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa2 Craze Audio Rights More Than 60 Crore Rupees

Pushpa2 Audio Rights: ఆడియో రైట్స్ లో ‘పుష్ప2’ రికార్డ్.. ఏకంగా 60 కోట్లకుపైగా!

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై  తెరకెక్కుతున్న పుష్ప2 ఓ రికార్డ్ సృష్టించింది.

  • By Balu J Published Date - 11:14 AM, Wed - 3 May 23
  • daily-hunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న పార్ట్2 పుష్ప ది రూల్ మూవీ మూవీ పార్ట్ 1 కంటే భారీ అంచనాలు నెలకొల్పోతోంది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ వెయ్యి కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో న్యూస్ ఆసక్తి రేపుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై  తెరకెక్కుతున్న పుష్ప2 ఓ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఆడియో రైట్స్ (Audio Rights) ఏకంగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. టాలీవుడ్ లో ఓ సినిమా ఆడియో రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. పుష్ప పార్ట్-1 సినిమా పెద్ద హిట్టయింది. మరీ ముఖ్యంగా ఆ సినిమాలో పాటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దీంతో పార్ట్-2 ఆడియోకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. అందుకే ఈ స్థాయిలో రేటు పలికింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తొలి సినిమాలో సమంతతో ఐటెంసాంగ్ పెట్టినట్టుగానే, పార్ట్-2లో కూడా ఓ ఐటెంసాంగ్ ఉంది. అది కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని చెబుతున్నాడు దేవిశ్రీ. రష్మిక (Rashmika) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. సినిమాలో విలన్ గా ఫహాజ్ ఫాజిల్ కనిపించనున్నాడు. అయితే ఈ మూవీకి అల్లు అర్జున్ 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

Also Read: Sharad Pawar: పవార్ పవర్ తగ్గింది: దిలీప్ ఘోష్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • audio record
  • latest tollywood news
  • Pushpa2

Related News

    Latest News

    • Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్

    • Cough: ద‌గ్గుతో ఇబ్బందిప‌డుతున్నారా? అయితే ఈ క‌షాయం ట్రై చేయండి!

    • IND Beat PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియాదే విజయం!

    • Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

    • Chikiri Chikiri Song : పెద్ది నీ ‘చికిరి చికిరి’ మతిపోయింది

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd