HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pushpa 2 Censor Talk

Pushpa 2 Censor Talk : పుష్ప 2 సెన్సార్ టాక్..

Pushpa 2 Censor Talk : సినిమా నిడివి వచ్చేసి 3 గంటల 18 నిమిషాలగా (Pushpa 2 Runtime) తేల్చేసారు. అలాగే సినిమా అద్భుతంగా ఉందని , అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గేదేలే అనిపించిందని , సుకుమార్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడని

  • By Sudheer Published Date - 07:11 AM, Thu - 28 November 24
  • daily-hunt
Pushpa 2 Censor Talk
Pushpa 2 Censor Talk

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. కాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

అలాగే సినిమా నిడివి వచ్చేసి 3 గంటల 18 నిమిషాలగా (Pushpa 2 Runtime) తేల్చేసారు. అలాగే సినిమా అద్భుతంగా ఉందని , అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గేదేలే అనిపించిందని , సుకుమార్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడని , నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ కూడా తగ్గేదేలే అనే రేంజ్ లో ఖర్చు చేసారని , వారు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందని సెన్సార్ బృందం చెప్పుకొచ్చింది. క్లాస్ , మాస్ ఇలా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని , ఈ సినిమా తో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరుగుతుందని , రష్మిక తో పాటు మిగతా నటి నటులంతా యాక్టింగ్ ఇరగదీశారని సెన్సార్ తెలిపింది.

Read Also : Dhanush-Aishwarya Divorce : ధనుష్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్ట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 Censor
  • Pushpa 2 Censor Review
  • Pushpa 2 Censor Talk
  • Pushpa 2 Censor U/A
  • Pushpa 2 Run Time
  • sukumar

Related News

    Latest News

    • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

    • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

    • Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

    • Bike Thief : పోలీసులకే సవాల్ విసిరిన దొంగ..కట్ చేస్తే లోకేష్ ట్వీట్

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd