HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Producer Naga Vamsi Fire On Media

Tollywood : నా సినిమాల‌ను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ

Tollywood : ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) చిత్రానికి సంబంధించి కొన్ని వెబ్‌సైట్లలో నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు

  • Author : Sudheer Date : 01-04-2025 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagavamshi Fire
Nagavamshi Fire

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ (Nagavamshi ) తాజాగా తన సినిమాలపై వస్తున్న నెగటివ్ రివ్యూల పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) చిత్రానికి సంబంధించి కొన్ని వెబ్‌సైట్లలో నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ‘‘సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయ్యింది. హిట్ టాక్ తెచ్చుకున్నా, దానికి అండగా నిలవకుండా నెగటివ్ ప్రచారం చేయడమేంటి?’’ అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా ‘‘సీక్వెల్‌ కావడం వల్ల సినిమా ఆడుతోంది’’ అనే విమర్శలపై మండిపడ్డారు.

Anasuya : అనసూయ హాట్ థైస్ షో..చూసే ముందు పక్కన చూసుకోండి

సినిమా విడుదలైన వెంటనే నెగటివ్ ప్రచారం చేయడాన్ని తప్పుబట్టిన నాగవంశీ, రివ్యూల పేరుతో చిత్ర పరిశ్రమను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మ్యాడ్ స్క్వేర్‌ బాహుబలి2, కేజీఎఫ్2, పుష్ప2లా భారీ స్థాయి సినిమా కాదు. అయినా ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తున్నారు. తాను థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల స్పందనను చూసి వచ్చా. వాళ్లకు సినిమా నచ్చింది. కానీ కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు కావాలనే నెగటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నాయి?’’ అని నిలదీశారు.

CM Chandrababu : ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు

‘‘నా మీద పగ ఉంటే, నా సినిమాలను బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రాయకండి. కానీ సినిమా ఇండస్ట్రీని మాత్రం చంపకండి’’ అంటూ ఘాటుగా స్పందించారు. ‘మేము సినిమాలు తీస్తేనే మీ వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు నడుస్తాయి. సినీ పరిశ్రమ ఆడితేనే అందరూ ముందుకు వెళ్లగలుగుతారు. సినిమా చూసే ప్రేక్షకులు, రివ్యూయర్‌లు ఎవరు నిజంగా సినిమాను అర్థం చేసుకున్నారో ఆలోచించాలి. సినిమా విజయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మానేయాలి’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం వంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MAD Square
  • Nagavamshi
  • negative reviews
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd