HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prashanth Neel Postponed Prabhas Salaar 2 Shooting

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సలార్ 2 షూటింగ్ అప్డేట్..

ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ సలార్ 2 షూటింగ్‌ని..

  • By News Desk Published Date - 05:43 PM, Sat - 27 April 24
  • daily-hunt
Prashanth Neel Postponed Prabhas Salaar 2 Shooting
Prashanth Neel Postponed Prabhas Salaar 2 Shooting

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి అండ్ రాజాసాబ్ షూటింగ్స్ లో పాల్గొంటూ వస్తున్నారు. కల్కి షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యిపోయింది. ఇక కల్కి పనులు అన్ని పూర్తి అయ్యిపోయిన తరువాత ప్రభాస్.. తన కాల్ షీట్స్ ని ఏ చిత్రానికి ఇవ్వబోతున్నారు అనేది ప్రశ్నగా మారాయి. ప్రభాస్ లైనప్ లో సలార్ 2, స్పిరిట్, హనురాఘవాపుడి చిత్రాలు ఉన్నాయి. వీటిలో సలార్ 2 చిత్రం షూటింగ్ మొదటిగా స్టార్ట్ అవుతుందని అందరూ భవిస్తూ వస్తున్నారు.

అయితే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి పోస్టుపోన్ అయ్యినట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ పార్ట్ 1కి ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినాసరి సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం, సెకండ్ పార్టుని మరింత జాగ్రత్త తెరకెక్కించడానికి.. దర్శకుడు ప్రశాంత్ నీల్ మళ్ళీ స్టోరీ పై రీ-వర్క్ చేస్తున్నారట. దీంతో సెకండ్ పార్ట్ షూటింగ్ ని ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ వాయిదా వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కొంత నిరాశ చెందుతున్నారు. సలార్ 2 కోసం రెబల్ అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తలతో ఆ ఎదురు చూపులకు మరింత నిరీక్షణ ఎదురైనట్లు అయ్యింది.

కాగా ఒకవేళ ఈ పోస్టుపోన్ వార్త నిజమైతే.. ప్రభాస్ నెక్స్ట్ స్టార్ట్ చేసేది హను రాఘవపూడి చిత్రమే అని తెలుస్తుంది. తెలంగాణ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ప్రీ ఇండిపెండెన్స్ కథాంశంతో ఈ సినిమా స్టోరీ ఉండబోతుందని సమాచారం. ఇక సందీప్ వంగతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీ.. డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని దర్శకుడు ఆల్రెడీ వెల్లడించారు.

Also read : Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • prabhas
  • Prashanth Neel
  • Salaar 2

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd