HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Amitabh Bachchan Kalki 2898ad Movie Release Date Update

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు రాబోతుందంటే..

  • By News Desk Published Date - 05:29 PM, Sat - 27 April 24
  • daily-hunt
Prabhas Amitabh Bachchan Kalki 2898 Ad Movie Release Date Update (1)
Prabhas Amitabh Bachchan Kalki 2898 Ad Movie Release Date Update (1)

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. మహాభారతం ముగింపుతో సినిమా కథని మొదలు పెడుతూ, హిందూ పురాణాలోని కొన్ని పాత్రలను సూపర్ హీరోగా నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం.. ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీని మే 9న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు.

అయితే ఆ సమయానికి నేషనల్ వైడ్ ఎలక్షన్స్ జరుగుతుండడంతో.. సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే పోస్టుపోన్ చేసిన ఈ చిత్రాన్ని.. తరువాత ఏ డేట్ కి తీసుకు రాబోతున్నారు అనేది అందరిలో ఆసక్తి నెలకుంది. తాజాగా ఈ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఈ సినిమాని జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు.

All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024

కాగా ఆ సమయానికి సెలవలు పూర్తి అయ్యి స్కూల్స్ అండ్ కాలేజీలు ఓపెన్ అవుతాయి. ఆ టైంకి వస్తున్నామంటూ ప్రకటించిన కల్కి.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. అయితే గతంలో బాహుబలి 1 కూడా స్కూల్స్ రీ ఓపెనింగ్ సమయంలోనే రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు కల్కి కూడా అలాంటి మ్యాజికే చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also read : Chiranjeevi : పిఠాపురం ప్రచారానికి చిరంజీవి నిజంగా రాబోతున్నారా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amitabh bachchan
  • Kalki 2898 AD
  • prabhas

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd