HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prashanth Neel Gives Update On Ntr 31

NTR 31: ఎన్టీఆర్ 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఇది మీరు అనుకునే కథ కాదు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసే ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు.

  • Author : Gopichand Date : 06-12-2023 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NTR 31
Ntr31

NTR 31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసే ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. ‘సలార్ తర్వాత 2024 జూలై నుంచి NTR31 షూటింగ్ ప్రారంభిస్తాం. డిఫరెంట్ ఎమోషన్స్ తో తెరకెక్కే సినిమా ఇది. న్యూ జోనర్, న్యూ ఎమోషన్ తో కూడిన కథతో వస్తున్నా. కానీ ప్రేక్షకులు దీనిని కూడా యాక్షన్ ఫిల్మ్ అని భావిస్తారనుకుంటా. సినీ ప్రేమికులకు నేను చెప్పాలనుకునే కొత్త కథ ఇది’ అని మీడియాతో చెప్పారు.

కన్నడ సినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన విడుదల అయి ఎన్నో రికార్డులు సృష్టించింది.

Also Read: Animal Beauty: భలే ఛాన్స్ కొట్టేసిందిగా.. ప్రభాస్ తో యానిమల్ బ్యూటీ రొమాన్స్!

ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయటానికి దేవర మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. దేవర మూవీ 2 భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ 31 షూటింగ్ లో పాల్గొనననున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ఈ సినిమాని మైత్రీ మేకర్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ కూడా నిర్మించబోతున్నట్లు సమాచారం. కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jr ntr
  • movie updates
  • NTR 31
  • Prashanth Neel
  • tollywood

Related News

Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

Movie Ticket Prices  సినిమా టిక్కెట్ ధరలపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతానికి టిక్కెట్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టిక్కెట్ రేట్లు పెంచాలంట

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd