HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Raja Saab Christmas Release

Prabhas Raja Saab Chrismas Release : క్రిస్ మస్ కి రెడీ అవుతున్న రాజా సాబ్.. సలార్ సెంటిమెంట్ రిపీట్..!

Prabhas Raja Saab Chrismas Release 2023 డిసెంబర్ లో సలార్ 1 తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ 2024 సమ్మర్ లో కల్కితో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో

  • Author : Ramesh Date : 23-01-2024 - 8:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Raja Saab Teaser Feast for Dasara
Prabhas Raja Saab Teaser Feast for Dasara

Prabhas Raja Saab Chrismas Release 2023 డిసెంబర్ లో సలార్ 1 తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ 2024 సమ్మర్ లో కల్కితో రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ కి కల్కి మరో సెన్సేషనల్ మూవీగా వస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దసరాకి ఎలాగు సినిమాలు ఉంటాయి కాబట్టి సలార్ కి ఎలాగు క్రిస్ మస్ సెంటిమెంట్ కలిసి వచ్చింది కాబట్టి మళ్లీ ఈ ఇయర్ క్రిస్ మస్ కి ప్రభాస్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ రాజ సాబ్ సినిమా ఈ క్రిస్ మస్ కి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు.

కచ్చితంగా క్రిస్ మస్ కి రాజా సాబ్ వస్తే మాత్రం మరో సూపర్ హిట్ ఖాతాలో పడినట్టే అవుతుంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రభాస్ రాజా సాబ్ ని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. రాజా సాబ్ కూడా అదే దారిలో వస్తుంది.

Also Read : Kanthara Rishab Shetty : హనుమాన్ లో కాంతారా రిషబ్ శెట్టి.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ పెద్దదే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • maruthi
  • People Media Factory
  • prabhas
  • Prabhas Raja Saab
  • Raja Saab
  • Raja Saab Release
  • tollywood

Related News

Netizens Troll Krithi Shetty

Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘

    Latest News

    • Donald Trump: భారత్‌ పై ట్రంప్ సరికొత్త అస్త్రం

    • Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

    • JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

    • CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

    • Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd