HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki Will Come In 9 Parts Nag Aswin Huge Planning

Prabhas Kalki : కల్కి మాస్టర్ ప్లాన్.. మొత్తం 9 భాగాలా.. రెబల్ ఫ్యాస్ మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్..!

Prabhas Kalki రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా నుంచి ఒక న్యూస్ ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న కల్కి సినిమా వైజయంతి మూవీస్ 500 కోట్ల

  • Author : Ramesh Date : 23-02-2024 - 1:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Kalki will Come in 9 Parts Nag Aswin Huge Planning
Prabhas Kalki will Come in 9 Parts Nag Aswin Huge Planning

Prabhas Kalki రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా నుంచి ఒక న్యూస్ ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న కల్కి సినిమా వైజయంతి మూవీస్ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. సినిమాలో కమల్ హాసన్ విలన్ గా చేస్తున్నాడు. కల్కి 2898 ఏడి సినిమా మొదటి పార్ట్ గా వస్తుందని.. సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అంటున్నారు.

ఐతే లేటెస్ట్ గా కల్కి ఒకటి రెండు పార్టులుగా కాదు ఏకంగా 9 భాగాలుగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇదేదో మార్వెల్ సీరీస్ లుగా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడా ఏంటని ఆడియన్స్ అనుకుంటున్నారు. కల్కి సినిమా ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న్ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.

కల్కి ప్రస్తుతానికి రెండు భాగాలే అని చెబుతుండగా సినిమా ఇప్పుడు 9 భాగాలుగా వస్తుందని తెలుస్తుండగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ న్యూస్ విని ఓ పక్క సర్ ప్రైజ్ అవుతున్నారు. మరి కల్కి ఈ 9 భాగాల సీక్రెట్ ఏంటి అది ఎప్పుడు రివీల్ అవుతుంది అన్నది చూడాలి. ఈ సినిమాలో నాగ్ అశ్విన్ ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Heroines Back to Form : సీనియర్ భామలంతా తిరిగి ఫాం లోకి.. అనుష్క టు శృతి.. సమంత త్రిష కూడా.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • Kalki
  • Kalki 2898 AD
  • Kalki 9 Parts
  • Nag Aswin
  • prabhas
  • Prabhas Kalki
  • tollywood

Related News

Ramya Krishna is not first choice for those movies do you know

Raaka : రాకా మూవీ లో శివగామి ?

‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా ఆమె పండించిన గాంభీర్యం, నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇప్పుడు ‘రాకా’లో కూడా ఆమె పాత్ర అంతే పవర్‌ఫుల్‌గా, కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. రమ్యకృష్ణ ఉనికి ఈ భారీ చిత్రానికి మరింత వెయిట్ ఇస్తుందని

    Latest News

    • చైనాపై 50 శాతం టారిఫ్‌.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్‌!

    • పదేపదే ఆవ‌లింత‌లు రావడం ఏ తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం?

    • ఈవీ పాలసీ 2026.. కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొంటున్నారా?

    • అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

    • ఐపీఎల్ 2026.. విరాట్ కోహ్లీకి గాయం?

    Trending News

      • శాంతి చ‌ర్చ‌లు విఫ‌లం.. కార‌ణం నెత‌న్యాహు ఫోన్ కాల్‌?!

      • హోర్ముజ్ జలసంధి క్లియరెన్స్‌కు అమెరికా వ్యూహం!

      • KKR అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్ ఫిట్!

      • 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 78 వేల సబ్సిడీ.. ఏంటి ఈ ప్రభుత్వ పథకం?

      • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd