HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki Must Watch In Theators Only

Prabhas Kalki : కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి.. బాస్..!

Prabhas Kalki ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ కల్కి 2898 ఏడి. ప్రభాస్ తో పాటుగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె లాంటి స్టార్స్

  • Author : Ramesh Date : 29-06-2024 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalki 2898 Ad
Kalki 2898 Ad

Prabhas Kalki ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ కల్కి 2898 ఏడి. ప్రభాస్ తో పాటుగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె లాంటి స్టార్స్ నటించారు. ప్రేక్షకులకు ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు నాగ్ అశ్విన్ చేసిన కృషి సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ తెలుసుకున్నాడు. అంతేకాదు సినిమా చూసిన సినీ అభిమానులంతా నాగ్ అశ్విన్ కు హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు.

ఐతే పెరిగిన టికెట్ల రేట్ల ప్రకారం ఒక కామన్ మ్యాన్ థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఉంది. కానీ కల్కి లాంటి సినిమా చూడటం వల్ల పెట్టిన టికెట్ ధరకు కూడా న్యాయం జరుగుతుంది. అంతేకాదు ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన ఆడియన్స్ కు కొన్ని సినిమాలు కచ్చితంగా థియేటర్ లో చూడాలి అనిపిస్తాయి. అలాంటి సినిమానే కల్కి.

కల్కి టాక్ బాగుంది.. ఆ ఏముంది నెల రెండు నెలల్లో ఓటీటీ రిలీజ్ ఉంటుంది కదా అనుకోవచ్చు. ఓటీటీ ఎక్స్ పీరియన్స్ వేరు థియేటర్ ఎక్స్ పీరియన్స్ వేరు. మిగతా అన్ని సినిమాలు ఏమో కానీ కల్కి లాంటి విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమాలను తప్పకుండా థియేటర్ లోనే చూడాలి. కల్కి చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాలని చెబుతున్నారు అంటే వాళ్లు ఆ ఎక్స్ పీరియన్స్ పొందారు కాబట్టే అలా వారి అనుభూతిని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • Kalki 2898 AD
  • kamal hassan
  • Nag Aswin
  • prabhas
  • Prabhas Kalki
  • tollywood

Related News

Fans clarify Junior NTR's political entry.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

గత కొద్ది రోజులుగా ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు రాజకీయ వర్గాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా జూలై 18వ తేదీన తారక్ తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వార్తలు జోరుగా షేర్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్

  • Beautiful actress Bhagyashree Borse finally scores a hit.

    Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • How much is Sreeleela's income? What are her monthly earnings?

    Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd