HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki 2898 Ad Nizam Business Details

Prabhas Kalki 2898 AD : నైజాం లో 75 కోట్లు.. ఇది ప్రభాస్ మాస్ ర్యాంపేజ్..!

Prabhas Kalki 2898 AD రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు.

  • Author : Ramesh Date : 19-02-2024 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Kalki
Prabhas Kalki

Prabhas Kalki 2898 AD రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. వీరితో పాటు దిశా పటాని, అమితాబ్ బచ్చన్ కూడా సినిమాలో భాగం అవుతున్నారు.

ప్రభాస్ కల్కి సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంపై ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే భారీ బిజినెస్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కల్కి సినిమా 600 కోట్ల దాకా బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా నైజాం లో ప్రభాస్ మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్నాడు.

నైజాం లో కల్కి సినిమా 75 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ప్రభాస్ కెరీర్ లోనే కాదు ఇండస్ట్రీ లోనే ఇదే హైయ్యెస్ట్ బిజినెస్. ప్రభాస్ కు నైజాం లో ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమా భారీ క్రేజ్ తెచ్చుకోనుంది. కల్కి 2898 ఏడి సినిమా బిజినెస్ తోనే ప్రభంజనం సృష్టిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amitab Bacchan
  • deepika padukone
  • Kalki 2898 AD
  • Kalki Nizam Business
  • kamal hassan
  • Nag Aswin
  • prabhas
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

    • Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

    • Indus Waters Treaty: నీటి కటకటతో ఉలిక్కి పడుతున్న పాకిస్థాన్‌!

    • Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

    • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd