HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Telugu Trailer Released

Kalki 2898 AD : కల్కి సినిమాటిక్ యూనివర్స్.. ట్రైలర్‌తో అనౌన్స్ చేసేసిన దర్శకుడు..

కల్కి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ తో సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.

  • By News Desk Published Date - 06:13 PM, Thu - 30 May 24
  • daily-hunt
Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Telugu Trailer Released
Prabhas Kalki 2898 Ad Bujji And Bhairava Telugu Trailer Released

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. హిందూ మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ని మిక్స్ చేసి.. తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాగా ఇటీవల ప్రతి సినిమా పలు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా పలు భాగాలుగా వస్తుందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ మూవీ టీం మాత్రం.. దీని పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు.

తాజాగా దీని గురించి సైలెంట్ గా అప్డేట్ ని ఇచ్చేసారు. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు.. మేకర్స్ ఒక యానిమేషన్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. భైరవ అండ్ బుజ్జి అనే సిరీస్ ట్రైలర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేసారు. ఇక ఈ ట్రైలర్ లో బుజ్జి అండ్ భైరవ యాక్షన్ తో పాటు.. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటూ దర్శకుడు చూపించారు. ఇక ఇది గమనించిన ఆడియన్స్.. ఈ సినిమా పలు భాగాలుగా రాబోతుందని ఫిక్స్ అయ్యారు. కాగా ఈ యానిమేషన్ సిరీస్ ని రేపటి (మే 31) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు.

ఈ యానిమేషన్ సిరీస్ తోనే సినిమా కథ మొదలవుతుందట. సినిమా చూడడానికంటే ముందు ఆడియన్స్.. కల్కి యూనివర్స్ అర్ధం చేసుకోవడం ఈ సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారు. దీనిలో హీరో పాత్ర గురించి, అలాగే విలన్ సామ్రాజ్యం గురించి చూపించబోతున్నారని సమాచారం. భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bujji and Bhairava
  • Kalki 2898 AD
  • prabhas

Related News

    Latest News

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd