HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Joins Manchu Vishnu Kannappa Movie Sets

Kannappa : కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. పోస్టర్ అదిరింది..

మంచు విష్ణు 'కన్నప్ప' సెట్స్ లోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది.

  • Author : News Desk Date : 09-05-2024 - 4:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Joins Manchu Vishnu Kannappa Movie Sets
Prabhas Joins Manchu Vishnu Kannappa Movie Sets

Kannappa : మంచు విష్ణు నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భక్తిరస చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ నటిస్తుంది. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, నయనతార, మధుబాల, బ్రహ్మానందం.. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ కాస్ట్ అంతా ఈ మూవీలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ యాక్టర్స్ అంతా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టి.. తమ పాత్రలకు సంబంధించిన షూట్ ని పూర్తి చేస్తూ వచ్చారు.

తాజాగా ప్రభాస్ కూడా ఈ మూవీ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా నేటి నుంచి పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. తన బ్రదర్ ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో నడుచుకుంటూ వస్తున్న కాళ్ళు కనిపిస్తున్నాయి. కాళ్ళకి ఏమో పులిచర్మం లాంటి బట్టలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు పులిచర్మంతో కనిపిస్తున్న ఈ పోస్టర్ చూస్తుంటే ఆడియన్స్ లో మరింత ఆసక్తి రేకిత్తిస్తోంది. కాగా ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా ప్రీతి ముఖుంధన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

My brother joined the shoot #Prabhas#kannappa🏹 pic.twitter.com/WW8WQbBLec

— Vishnu Manchu (@iVishnuManchu) May 9, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kannappa
  • manchu vishnu
  • prabhas

Related News

Prabhas About Love

Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

"నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది.. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది" అని ఆయన చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు మొహమాటపడే ప్రభాస్, ఈసారి చాలా నిజాయితీగా ఆ 'మూమెంట్' కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు

    Latest News

    • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

    • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd