HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Deepika Padukones Project K Promotions Wont Start Anytime Soon Reveals Nag Ashwin

Project K: ప్రాజెక్ట్ k మూవీ ప్రమోషన్స్ కు చాలా సమయం ఉంది-నాగ్ అశ్విన్..!!

Project K యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ.

  • By Hashtag U Published Date - 10:07 AM, Wed - 18 May 22
  • daily-hunt
Project K
Project K

Project K యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి తాజా అప్ డేట్ ఏంటంటే…ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని…ప్రమోషన్స్ కు ఇంకా చాలా సమయం ఉందని చెప్పాడు.

ప్రాజెక్ట్ kమూవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, దీపికా తోపాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మధ్యే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసి…ప్రభాస్ ఇంట్రడక్షన్ బీట్ షూట్ చేసినట్లు నాగ అశ్విన్ తెలిపారు. ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ దశలో ఉందని కాబట్టి ప్రమోషన్స్ కు వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. అయితే ఈ మూవీ మా హృదయాన్ని, ఆత్మను ఉంచుతున్నాము అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. 2024 సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • nag ashwin
  • prabhas
  • project k
  • promotions delayed

Related News

Fauji Poster

Fauji Poster : ప్రభాస్ ‘ఫౌజీ” మూవీ ఫస్ట్ లుక్ రివీల్!

Fauji Poster : హను రాఘవపూడి తన సినిమాల ద్వారా భావోద్వేగాలు, యాక్షన్, విజువల్ ఎక్సలెన్స్‌ల మేళవింపును చూపించడంలో ప్రసిద్ధుడు

    Latest News

    • Face Mask: ఖ‌ర్చు లేకుండానే ఇంట్లో ఫేస్ మాస్క్ త‌యారు చేసుకోండిలా?

    • Hematuria: మీ మూత్రంలో రక్తం క‌న‌బ‌డుతుందా?

    • Ranjana Prakash Desai: 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్‌.. జస్టిస్ రంజనా దేశాయ్ సారథ్యంలో కమిషన్!

    • Nitish Kumar Reddy: టీమిండియాకు బిగ్ షాక్‌.. టీ20ల‌కు స్టార్ ఆట‌గాడు దూరం!

    • Suryakumar Yadav: రోహిత్ శ‌ర్మ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    Trending News

      • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

      • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

      • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

      • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

      • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd