HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Poonam Pandeys Baby Bump Photos Go Viral

Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

  • Author : Vamsi Chowdary Korata Date : 31-03-2026 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Poonam Pandey Pregnancy
Poonam Pandey Pregnancy

వివాదాస్పద నటి పూనమ్ పాండే మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తాను గర్భవతి అని ప్రకటిస్తూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. టీ-షర్ట్‌ను పైకి మడిచి బేబీ బంప్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనికి క్యాప్షన్‌గా ‘గర్భవతి’ అని పాలసీసా ఎమోజీలను జోడించారు.

View this post on Instagram

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

క్యాన్సర్ డ్రామా తర్వాత.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ.. పూనమ్‌పై నెటిజన్ల అనుమానం.

అయితే, ఈ ప్రకటనపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఆమె పబ్లిసిటీ స్టంట్లలో భాగమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమె చేసిన ఫేక్ ప్రచారమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. 2024 ఫిబ్రవరిలో గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించినట్లు ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆ మరుసటి రోజే తాను బతికే ఉన్నానని, క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే ఈ డ్రామా ఆడానని చెప్పడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

తాజా ప్రెగ్నెన్సీ ప్రకటన కూడా ఒక ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అయి ఉండవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. కొందరు నెటిజన్లు అయితే ఈ ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించినవి కావొచ్చని కామెంట్లు చేస్తున్నారు. 2011 క్రికెట్ ప్రపంచకప్ భారత్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానని చెప్పి పూనమ్ పాండే వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత తన భర్త సామ్ బాంబేపై గృహ హింస కేసు పెట్టడం, విడాకులు తీసుకోవడం వంటి పరిణామాలతో వార్తల్లో నిలిచారు. కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాక్ అప్’ షోలో ఆమె చివరిసారిగా కనిపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • announces pregnancy
  • baby bump
  • controversy
  • Latest News
  • Poonam Pandey
  • Poonam Pandey baby bump
  • Poonam Pandey fake news
  • Poonam Pandey pregnancy
  • social media

Related News

Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత పట్టున్న ఖమ్మం జిల్లా రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక సరికొత్త ముందస్తు వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, బంధుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కుమ

  • Good news for auto enthusiasts... ‘Jagnelis’ steel launched for automobiles!

    Automotive: వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. ఆటోమొబైల్స్ కోసం ‘జాగ్నెలిస్’ ఉక్కు ప్రారంభం!

  • Bollywood beauties to dazzle at ‘Amazon Beautyverse 2026’!

    Amazon Beautyverse 2026 : ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’లో తళుక్కుమననున్న బాలీవుడ్ భామలు!

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Tilak Varma's argument with umpires... Players clashed after the match ended.

    Tilak Varma: అంపైర్లతో తిలక్‌ వర్మ గొడవ.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd