HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pooja Hegde Marriage Rumours With Cricketer

Pooja Hegde: క్రికెటర్ తో పూజాహెగ్డే పెళ్లి?

మొన్నటివరకు వరుస చిత్రాలతో హల్చల్ చేసిన పూజ హెగ్డే ప్రస్తుతం కాస్త జోరు తగ్గించింది. అయినప్పటికీ ఈ అమ్మడికి తెలుగులో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మొన్నటివరకు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది

  • Author : Praveen Aluthuru Date : 28-09-2023 - 6:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pooja Hegde
Pooja Hegde

Pooja Hegde: మొన్నటివరకు వరుస చిత్రాలతో హల్చల్ చేసిన పూజ హెగ్డే ప్రస్తుతం కాస్త జోరు తగ్గించింది. అయినప్పటికీ ఈ అమ్మడికి తెలుగులో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మొన్నటివరకు తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే ఇటీవల ఆమె నటించిన చిత్రాలు వరుసపెట్టి ప్లాప్ అయ్యాయి. ఆచార్య, రాధే శ్యామ్ , విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ చిత్రాలు దారుణంగా ప్లాప్ కావడంతో పూజ హెగ్డే క్రేజ్ ఒక్కసారిగా తగ్గింది. ప్రస్తుతం పూజాహెగ్డే టాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి గుంటూరు కారం టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతికి గుంటూరు కారం థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది

పూజాహెగ్డే చిత్రసీమలో అడుగుపెట్టిన తరువాత వ్యక్తిగతంగా ఎలాంటి లవ్ స్టోరీస్ జోలికి వెళ్ళలేదు. ఎవరితోనూ లవ్ అఫైర్స్ నడిపించలేదు. కానీ ఈ మధ్య పూజ హెగ్డే గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. పూజ హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. పూజ హెగ్డే ముంబైకి చెందిన ప్రముఖ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై పూజ హెగ్డే స్పందించాల్సి ఉంది.

Also Read: Hyderabad: పాకిస్థాన్ టీమ్ ఉన్న హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricketer
  • love
  • marriage
  • pooja hegde

Related News

Actress Rekha Vedavyas

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆవేదన..ఈ పరిస్థితిలో నన్నెవరు పెళ్లి చేసుకుంటారు

Rekha Vedavyas  హీరోయిన్ రేఖ వేదవ్యాస్ తాజాగా తన పెళ్లి విషయంపై మనసు విప్పారు. మొదట్లో వివాహంపై పెద్దగా ఆసక్తి లేకపోయిందని, కానీ కాలక్రమేణా జీవిత భాగస్వామి అవసరం అనిపించిందని తెలిపారు. అయితే తన అనారోగ్య పరిస్థితి కారణంగా పెళ్లి చేసుకోవడానిక ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. ఆరోగ్య సమస్యలతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన సమయంలో పెళ్లి ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తొందరపడి నిర

  • Sridevi Love

    Valentine’s Day : లవ్ అంటే అమ్మ తంతుంది..యంగ్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd