HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Police Caught Me When I Was Kissing My Girl Friend

Nagachaithanya : ఆ పనిచేస్తూ…పోలీసులకు దొరికపోయిన నాగచైతన్య..!!

నాగచైతన్య, సమంతలు డైవర్స్ తీసుకున్న తర్వాత తమ కెరీర్లపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఇద్దరూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

  • By hashtagu Published Date - 02:08 PM, Mon - 15 August 22
  • daily-hunt
Nagachaitanya
Nagachaitanya

నాగచైతన్య, సమంతలు డైవర్స్ తీసుకున్న తర్వాత తమ కెరీర్లపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఇద్దరూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఏ విషయం గురించైనా ఇద్దరూ ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుతున్నారు. ఇక లెటేస్టుగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

తాను కాలేజీలో చదివే రోజుల్లో కారు బ్యాక్ సీట్లో తన గర్ల్ ఫ్రెండ్ ను కిస్ చేస్తుండగా పోలీసులకు దొరికినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను సిగ్గు పడటం లేదన్నారు. ఆ పని చేయడం తనకు తప్పకు అనిపించలేదన్నాడు. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • girl friend
  • kiss
  • nagachaithanya
  • tollywood

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

  • Mass Jathara Review

    Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!

Latest News

  • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

  • Diesel Cars: పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ ఇంజిన్ ఇప్పటికీ బెస్ట్ ఎందుకు?

  • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

  • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

  • Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

Trending News

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd