HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Satyagrahi %e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%bf %e0%b0%86%e0%b0%97%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b5%e0%b0%a1%e0%b0%be%e0%b0%a8

Pawan Satyagrahi : ‘సత్యాగ్రహి’ ఆగిపోవడానికి కారణం ఏంటో తెలిపిన నిర్మాత ఏఎం రత్నం

Pawan Satyagrahi : పవన్ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ (Satyagrahi ) సినిమా ప్రారంభమై ఆగిపోయిందని, దాని తాలూకు సంకల్పంతో ఈ చిత్రం ప్రారంభమైందని చెప్పారు. మొదట ‘వేదాళం’ రీమేక్ చేయాలని భావించినా, అది వాయిదా పడింది. ఆ తర్వాత క్రిష్ చెప్పిన వీరమల్లు కథతో పవన్ ఎగ్జైట్ అయ్యాడని

  • By Sudheer Published Date - 04:59 PM, Wed - 21 May 25
  • daily-hunt
Pawan Kalyan Satyagrahi
Pawan Kalyan Satyagrahi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan ) హీరోగా నటించిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ (Hariharaveeramallu)ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘అసుర హననం’ అనే పవర్‌ఫుల్ పాటను విడుదల చేశారు. ప్రెస్ మీట్‌లో దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం, సంగీత దర్శకులు పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Trivikram : త్రివిక్రమ్ పై ఫిర్యాదు పూనమ్ కౌర్ క్లారిటీ

ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న కష్టాలను నిర్మాత ఏఎం రత్నం వివరించారు. ”ఐదు సంవత్సరాలుగా ఎంతో సమయాన్ని కేటాయించి తీసిన చిత్రం ఇది. కాలాతీతంగా రూపొందిన ఈ చిత్రానికి తక్కువ సమయమే ప్రమోషన్‌కు దొరికింది. కానీ త్వరితగతిన పెద్ద ఈవెంట్లు చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాం” అని అన్నారు. గతంలో తాను నిర్మించిన ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాల తరహాలోనే, ఈ సినిమాకు కూడా ఓ మంచి సందేశం ఉందని పేర్కొన్నారు.

ZP Office : జగన్ ఫోటో ఎందుకు ఉందంటూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

పవన్ కళ్యాణ్‌కి ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్టు ప్రారంభం వెనుక ఉన్న ఆసక్తికర పాయింట్లను రత్నం వెల్లడించారు. పవన్ దర్శకత్వంలో ‘సత్యాగ్రహి’ (Satyagrahi ) సినిమా ప్రారంభమై ఆగిపోయిందని, దాని తాలూకు సంకల్పంతో ఈ చిత్రం ప్రారంభమైందని చెప్పారు. మొదట ‘వేదాళం’ రీమేక్ చేయాలని భావించినా, అది వాయిదా పడింది. ఆ తర్వాత క్రిష్ చెప్పిన వీరమల్లు కథతో పవన్ ఎగ్జైట్ అయ్యాడని తెలిపారు. ఇందులో జ్యోతికృష్ణ ప్రధాన దర్శకుడిగా పనిచేసిన విధానం పట్ల పవన్ కళ్యాణ్ ఎంతో ఆకట్టుకున్నారని అన్నారు. హాలీవుడ్ సినిమాలా ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు ఉన్నారని, జ్యోతికృష్ణ ఎంతో నిద్ర లేకుండా పని చేసి అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • Satyagrahi
  • satyagrahi movie
  • satyagrahi stop

Related News

Pawan Amaravati

Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Kutami Government : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం

  • Nirmala Sitharaman, Cm Chan

    Amaravati : అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

Latest News

  • Telangana : ప్రభుత్వ టీచర్లకు వాత పెట్టేందుకు సిద్దమైన విద్యాశాఖ

  • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

  • Company Lockout : ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ – కేంద్రం

  • Share Market : 100 కొంటే 400 షేర్లు ఫ్రీ ..లక్షకు రూ.3 లక్షలు గోల్డెన్ ఛాన్స్!

  • Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd