HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyans Movie Harihara Veeramallu New Update Here

Pawan Kalyan: దసరాకు పవన్ మూవీ కష్టమే.. క్లైమాక్స్ దశలోనే ‘వీరమల్లు’

ఈ నెల 11వ తేదీ నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

  • Author : Balu J Date : 04-04-2023 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hari Hara Veera Mallu
Harihara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతునన మూవీ హరిహర వీరమల్లు. అయితే పలుసార్లు వాయిదా పడుతూ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే నెల రోజులుగా ఆగిపోయిన ఈ సినిమా, ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 11వ తేదీ నుంచి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీని కోసం నెల రోజుల కిందట వేసిన సెట్ అలానే ఉంది. ఇక తాజా షెడ్యూల్ లో.. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు.

ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కనిపించబోతుందని తెలుస్తోంది. ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందట, పైగా సినిమాలో కీలకం అంట. ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న బాబి డియోల్ కు నోరాకు సంబంధం ఉంటుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. ఏఎం రత్నం నిర్మాత.

ఈ సినిమా షూటింగ్ పూర్తయితే, దసరాకు విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పట్లో షూటింగ్ పూర్తయ్యేలా లేదు. సినిమా దసరాకు రావడం దాదాపు కష్టం. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ సాయిధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ మొదట ఈ మూవీనే కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harihara veeramallu
  • new updates
  • Pawan Kalyan
  • tollywood actor

Related News

Renu Akira

Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

అకీరా ఎంట్రీపై క్లారిటీ లేకపోయినా, ఒకవేళ తను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మాత్రం ఆ విషయాన్ని తానే స్వయంగా ఘనంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ హామీ ఇచ్చారు. మరో విశేషమేమిటంటే, రేణు దేశాయ్ త్వరలో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించే ఆలోచనలో

    Latest News

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    • Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300

    • Kaleshwaram Project : కాళేశ్వరం విషయంలో రేవంత్ సమాలోచనలు!

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd