Cinema
-
Vijay : విజయ్ అభిమానులకు షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. అవన్నీ క్యాన్సిల్..
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు ఉంటాయి. తమిళనాడులో కూడా విజయ్ లియో సినిమాకు పొద్దున్నే 4 గంటలకు, 7 గంటలకు షోలు కావాలని గవర్నమెంట్ ని అడిగారు.
Date : 15-10-2023 - 10:31 IST -
Pooja Hegde : మాల్దీవ్స్ బీచ్‌లలో బర్త్ డేని బాగా ఎంజాయ్ చేసిన పూజాహెగ్డే..
సినిమాలు లేకపోయినా పూజా ఎంజాయిమెంట్ మాత్రం తగ్గట్లేదు. ఇటీవల పూజాహెగ్డే పుట్టిన రోజు కావడంతో ముందుగానే ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్(Maldives) కి చెక్కేసింది.
Date : 15-10-2023 - 10:19 IST -
Raviteja : బాలీవుడ్ షోలో చేతిపై బీర్ బాటిల్ పగలగొట్టుకున్న రవితేజ..
ప్రస్తుతం రవితేజ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్(Bollywood) లో కూడా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు.
Date : 15-10-2023 - 10:02 IST -
SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. గాంజా శంకర్..
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో SDT17 సినిమా అనౌన్స్ చేశారు.
Date : 15-10-2023 - 9:28 IST -
Vijay Deverakonda: ఫ్యామిలీ స్టార్ వచ్చేది ఆరోజే
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురాంతో చేతులు కలిపాడు.
Date : 14-10-2023 - 5:29 IST -
KCR: ‘కెసిఆర్’ టైటిల్ తో జబర్దస్త్ నటుడి సినిమా, హైప్ కోసమేనా
ప్రముఖ హాస్యనటుడు తన అప్ కమింగ్ మూవీకి ‘కెసిఆర్’ అనే టైటిల్ ను ప్రకటించి వార్తల్లో నిలిచాడు .
Date : 14-10-2023 - 3:41 IST -
Anil Ravipudi: భగవంత్ కేసరి ఒక ఎమోషనల్ జర్నీ, ఇంటర్వెల్ ఎపిసోడ్ తో గూస్బంప్స్ : అనిల్ రావిపూడి
ఎమోషన్స్‌తో కూడిన బాలకృష్ణ సినిమాలు చాలా వరకు క్లాసిక్‌గా నిలిచాయి.
Date : 14-10-2023 - 1:32 IST -
Dil Raju: దిల్ రాజు అల్లుడి ఖరీదైన కారు చోరీ, కేటీఆర్ పేరు చెప్పి మరీ..!
జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో పార్క్ చేసిన తన ఖరీదైన పోర్షే కారు కనిపించకుండా పోయింది.
Date : 14-10-2023 - 12:05 IST -
Nandi awards : నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్
నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. ఉత్తములు, అర్హులకు మాత్రమే ఈ అవార్డులను అందిస్తామని, ఒకేసారి సినిమా, టీవీ, డ్రామా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్య పడదని ప్రకటించారు
Date : 13-10-2023 - 7:55 IST -
Nithin: నితిన్ సినిమాలో రాజశేఖర్, పవర్ ఫుల్ పాత్రలో యాంగ్రీ మెన్
స్టార్ హీరో నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Date : 13-10-2023 - 5:43 IST -
Sreeleela: ఆ సంఘటన నా మనసును మార్చేసింది, అందుకే డాక్టర్ కావాలని డిసైడ్ అయ్యా
భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల తాజాగా మీడియాతో మాట్లాడారు. అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
Date : 13-10-2023 - 4:55 IST -
Renu Desai : అరుదైన వ్యాధితో బాధపడుతున్న రేణు దేశాయ్..
తాను చిన్నప్పటి నుండి గుండె సమస్య తో బాధపడుతున్నట్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఇది జన్యుపరమైన సమస్య దీనిని ‘మయోకార్డియల్ బ్రిజింగ్’ అంటారని తెలిపింది.
Date : 13-10-2023 - 3:41 IST -
Manchu Lakshmi: హైదరాబాద్ నుంచి ముంబై లో మాకాం వేసిన మంచు లక్ష్మీ, ఎందుకో తెలుసా
లక్ష్మి మంచు ఇటీవల హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లింది.
Date : 13-10-2023 - 1:20 IST -
Samantha: సమంత హెల్త్ ట్రీట్ మెంట్ షురూ, ఫొటో వైరల్
అరుదైన వ్యాధిత బాధపడుతున్న సమంత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Date : 13-10-2023 - 12:52 IST -
Raviteja Injured : షూటింగ్లో గాయపడ్డ రవితేజ..
సినిమాలో ట్రైన్ దోపిడీ సీన్ చేస్తుప్పుడు ట్రైన్ మీద నుంచి లోపలి దూకే షాట్ ఉంటుంది. ఆ షాట్ లో అదుపు తప్పి రవితేజ కింద పడ్డారు. మోకాలికి కొద్దిగా పైన బాగా దెబ్బ తగిలింది
Date : 13-10-2023 - 12:14 IST -
National Cinema Day 2023 : సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఛాన్స్
ఇప్పుడు కేవలం రూ.99 లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్ లభించింది. కాకపోతే ఏది ఎప్పటికి కాదు జస్ట్ రేపు (అక్టోబర్ 13) ఒక్క రోజే మాత్రమే
Date : 12-10-2023 - 6:35 IST -
Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వర రావు’ సెన్సార్ టాక్
సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీచేశారు. అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను 3 గంటల 2 నిమిషాలుగా ఫిక్స్ చేసింది. అయితే ఈ ఏడాది అత్యధిక నిడివి ఉన్న సినిమాగా.. టైగర్ నాగేశ్వర రావు రికార్డు క్రియేట్ చేసింది
Date : 12-10-2023 - 3:48 IST -
Sreeleela: శ్రీలీలకు అప్పుడే పెళ్లా.. నో ఛాన్స్!
మోస్ట్ హ్యాపీనింగ్ నటి శ్రీలీల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో ఊహాగానాలు చెలరేగాయి.
Date : 12-10-2023 - 12:34 IST -
Vijay Devarakonda : విజయ్ రిస్క్ చేస్తున్నాడా..?
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ ఖుషి కమర్షియల్ గా సక్సెస్ అయ్యిందా లేదా అన్న విషయం పక్కన పెడితే విజయ్ కి మాత్రం ఖుషి కొంత రిలీఫ్
Date : 12-10-2023 - 12:28 IST -
NTR : దేవర నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
NTR యంగ్ టైగర్ ఎన్.టి.అర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్
Date : 12-10-2023 - 12:24 IST