Cinema
-
Betting apps case : ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేసిన వ్యవహారంలో ఆయన పేరుతో పాటు మరికొంతమంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడంతో విచారణ గమనికను విస్తరించింది.
Published Date - 10:39 AM, Wed - 30 July 25 -
Box Office : ప్రేక్షకులను థియేటర్స్ కు రాకుండా చేస్తుంది నిర్మాతలే !!
Box Office : బాలేని సినిమాకు సింగిల్ స్క్రీన్లో 300, మల్టీప్లెక్సులో 400-500 పెట్టి ఎవరైనా సినిమా చూస్తారా? ఫ్యామిలీని తీసుకుని వెళ్తే అయ్యే ఖర్చు ఎంత?
Published Date - 10:30 AM, Wed - 30 July 25 -
Balakrishna : ఆ ప్రకటనలను నమ్మోదంటూ ప్రజలకు హెచ్చరిక జారీ చేసిన బాలకృష్ణ
Balakrishna : అనధికారికంగా హాస్పిటల్ పేరు వినియోగించి జరిగే ఇలాంటి మోసాలను నమ్మి, ఎవరు తమ డబ్బును కోల్పోవద్దని ఆయన హితవు పలికారు
Published Date - 09:54 PM, Tue - 29 July 25 -
Saiyaara : వామ్మో ఇది పేరుకే చిన్న సినిమా…బాక్స్ ఆఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్
Saiyaara : మొదట 8000 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం, పాజిటివ్ రెస్పాన్స్‌తో 10000 స్క్రీన్లకు పెరిగింది. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజే 21.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి
Published Date - 03:06 PM, Tue - 29 July 25 -
Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యాక్షన్ ఎంటర్టైనర్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Published Date - 01:18 PM, Tue - 29 July 25 -
Coolie : తలైవా ‘కూలీ’ ట్రైలర్ వచ్చేస్తోంది.. డేట్ అప్పుడే
Coolie : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Published Date - 10:20 AM, Tue - 29 July 25 -
Kalpika : బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో కల్పిక వివాదం.. ఆమె ఏమంటోంది?
Kalpika : టాలీవుడ్ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లోని మొయినాబాద్ - కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్ట్‌లో ఆమె ప్రవర్తన చర్చనీయాంశమైంది.
Published Date - 08:32 AM, Tue - 29 July 25 -
Fan : అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన అభిమాని..ఏంట్రా ఇది !!
Fan : ప్రస్తుతం సంజయ్ దత్ తన బిజీ షెడ్యూల్‌తో సినిమాల్లో బిజీ బిజీ గా నటిస్తునాన్రు. తెలుగులో నందమూరి బాలకృష్ణతో కలిసి 'అఖండ 2'లో కీలక పాత్ర పోషిస్తున్నారు
Published Date - 08:14 PM, Mon - 28 July 25 -
Nagababu : వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థంకావడంలేదు
Nagababu : పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రం చుట్టూ కొనసాగుతున్న రాజకీయ వివాదంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు కౌంటర్ ఇచ్చారు.
Published Date - 05:46 PM, Mon - 28 July 25 -
HHVM : ‘హరిహర వీరమల్లు’ కామెడీ మూవీగానా.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
HHVM : పవన్ కల్యాణ్ నటించిన భారీ పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
Published Date - 05:09 PM, Mon - 28 July 25 -
Bollywood Actress: బాలీవుడ్ సెలెబ్రిటీలు పిల్లలు పుట్టే తేదీలను ముందే ఎంచుకుంటున్నారా?
బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ పిల్లల జననం కోసం మూలాంకం 6 తేదీలను ఎంచుకోవడానికి ఈ సంఖ్యాశాస్త్ర ప్రాముఖ్యతే కారణం అయి ఉండవచ్చు.
Published Date - 03:41 PM, Mon - 28 July 25 -
Aamir Khan : ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్‌లు…! అసలేం జరిగిందంటే?
అయితే, ఈ అనూహ్య పరిణామానికి సంబంధించి ఇప్పుడు స్పష్టత వచ్చింది. అసలు ఆ 25 మంది పోలీసులూ ఐపీఎస్ ట్రైనీలు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఐపీఎస్ అధికారుల తాజా బ్యాచ్‌కు చెందిన వారు. వారు ఆమిర్ ఖాన్‌ను కలవాలనే ఉద్దేశంతో ముందుగానే విజ్ఞప్తి చేయగా, ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ తన ఇంటికి పిలిచారు. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ టీం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Published Date - 01:11 PM, Mon - 28 July 25 -
Ilayaraja : సుప్రీంకోర్టులో సంగీత దిగ్గజం ఇళయరాజాకు ఎదురుదెబ్బ !
సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన కాపీరైట్ ఉల్లంఘన కేసును మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ ఐఎంఎంఏ కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విజ్ఞప్తిని ఖండించింది.
Published Date - 12:26 PM, Mon - 28 July 25 -
HHVM : వీరమల్లు కలెక్షన్స్ పై డైరెక్టర్ జ్యోతికృష్ణ కామెంట్స్
HHVM : “మేము నిజాయితీగా కలెక్షన్లు వెల్లడించినా, వాటిపై నెగటివ్ కామెంట్లు వస్తుంటాయి. కొన్ని వెబ్‌సైట్లు ఏవో రాస్తుంటాయి. అందుకే ‘విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’ అనే పదాలతోనే సరిపెడుతున్నాం” అని వ్యాఖ్యానించారు
Published Date - 09:31 PM, Sun - 27 July 25 -
Kingdom Team : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
Kingdom Team : “ఈ ఒక్కతూరి ఏడుకొండలసామి నా పక్కన ఉండి నన్ను నడిపించాడా.. చానా పెద్దోడినై పోతా సామి” అంటూ విజయ్ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో ఆసక్తిని రేపాయి
Published Date - 12:55 PM, Sun - 27 July 25 -
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు రెండు రోజుల కలెక్షన్స్ ఇదే!
ఈ సినిమా 'పార్ట్ 1' మాత్రమే కావడం సీక్వెల్ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం విజయం ఆధారంగానే రెండో భాగాన్ని ముందుకు తీసుకెళ్తామని గతంలో పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నారు.
Published Date - 08:27 PM, Sat - 26 July 25 -
Vijay Devarakonda Kingdom : ‘కింగ్‌డమ్’ రివ్యూ ఇచ్చేసిన డైరెక్టర్
Vijay Devarakonda Kingdom : ఈ సినిమా విడుదలకు వారం ముందు, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) 'కింగ్‌డమ్'ను చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు
Published Date - 06:10 PM, Sat - 26 July 25 -
Peddi : హీరోయిన్ తో కలిసి వీరమల్లు చిత్రాన్ని చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు
Peddi : ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా జాన్వీతో డైరెక్టర్ బుచ్చిబాబు సనా కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Published Date - 02:15 PM, Sat - 26 July 25 -
NTR New House : ఎన్టీఆర్ కొత్త ఇల్లు అదిరిపోయింది
NTR New House : తాజాగా జూబ్లీహిల్స్‌లో ఉన్న తన ఇంటిని పూర్తిగా పునరుద్ధరించి, కొత్త లుక్ ను తీసుకొచ్చాడు. కొద్ది నెలలుగా ఈ ఇంటి రెనోవేషన్ పనులు కొనసాగగా, ఇప్పుడు అది పూర్తయ్యింది
Published Date - 01:03 PM, Sat - 26 July 25 -
HHVM 2 : ‘వీరమల్లు 2 ‘అనేది మరచిపోవాల్సిందేనా..?
HHVM 2 : ఈ నేపథ్యంలో సినిమా చివర్లో ‘వీరమల్లు-2: యుద్ధభూమి’ అనే టైటిల్‌తో సీక్వెల్‌కి బాట వేసిన దర్శకుడు జ్యోతికృష్ణ నిర్ణయంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.
Published Date - 12:50 PM, Sat - 26 July 25