HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Padma Vibhushan Chiranjeevi Is Felicitated By Usa Mega Fans

Chiranjeevi: మెగాస్టార్ కి అమెరికాలో ఘన సత్కారం.. నెట్టింట వీడియో వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 20-02-2024 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 20 Feb 2024 08 23 Am 5194
Mixcollage 20 Feb 2024 08 23 Am 5194

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒక దాని తర్వాత ఒకటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ఇకపోతే చిరంజీవి ఇటీవల ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ కి ఎంపికైన విషయం తెలిసిందే. ఇక ఈ అవార్డు అందుకోవడంతో ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న అభిమానులు చిరంజీవిని ఘనంగా సత్కరించడం కోసం అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేసారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సత్కార వేడుక చాల ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నాకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు, అలాగే తనని ఇంతలా అభిమానిస్తున్న ప్రేక్షకుల అభిమానం నాకు అవార్డుకి దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు మెగాస్టార్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా త్వరలోనే టాలీవుడ్ ఫిలిం కౌన్సిల్ ఘనంగా ఒక సత్కార సభని చేయబోతుంది. ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీలోని హీరోలు, స్టార్ మేకర్స్ అంతా కూడా వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

Padma Vibhushan Dr. Mega star @KChiruTweets
in Los Angeles, being felicitated by the beloved USA Mega fans.

It is fame and love across and beyond boundaries ♥️#PadmaVibhushanChiranjeevi #MegastarChiranjeevi #PeoplesPadma #PadmaAwards2024 #USA #USAMegaFans #Megastar pic.twitter.com/rF7i2sKfQd

— Chitraseema (@chitraseemaorg) February 19, 2024

ఇక ఆ ఈవెంట్ కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో మెగా హీరోలతో పాటు ఇతర హీరోలను కూడా ఒకే వేదిక పై చూడొచ్చని క్యూరియాసిటీతో ఉన్నారు. మరి ఆ ఈవెంట్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి మారి. ఇకపోతే చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా సిద్ధం కానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • mega fans
  • Padma Vibhushan
  • tollywood
  • USA

Related News

Tragic accident in the US: Young woman from NTR district dies.

Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జులై 5న చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళు

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

  • Celebrations of America's 250th Independence Day

    Donald Trump: అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

Latest News

  • Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

  • Alcohol: మద్యం తయారీదారులపై FSSAI ఎందుకు కఠిన చర్యలు తీసుకుంది?

  • Indus Waters Treaty: నీటి కటకటతో ఉలిక్కి పడుతున్న పాకిస్థాన్‌!

  • Bigg Boss Telugu Season 10: ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్… ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..?

  • Gurugram Encounter: గురుగ్రామ్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd