HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Oy Director Anand Ranga And Netizen Interesting Tweets

Oy Director Anand Ranga : ఇంతమంచి సినిమా తీసి ఇన్నాళ్లు ఎటువెళ్లావ్ గుండు నాయా..**.. డైరెక్టర్ రెస్పాన్స్ అదుర్స్..!

Oy Director Anand Ranga రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తున్న ఈ టైం లో సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ని ఆ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగ

  • Author : Ramesh Date : 02-02-2024 - 8:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Oy Director Anand Ranga And Netizen Interesting Tweets
Oy Director Anand Ranga And Netizen Interesting Tweets

Oy Director Anand Ranga రీ ఎంట్రీ ట్రెండ్ నడుస్తున్న ఈ టైం లో సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ని ఆ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగ అనౌన్స్ చేశారు. ప్రేమికుల రోజున ఓయ్ సినిమా రీ రిలీజ్ అవుతుందని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో అనౌన్స్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

దానికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు. అయితే దీనికి ఒక నెటిజెన్ ఇంతమంచి సినిమా తీసి ఇన్నాళ్లు ఎటు వెళ్లిపోయా గుండు నాయాలా అని కామెంట్ పెట్టాడు.

అయితే దానికి ఆ డైరెక్టర్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరచింది. గుండు నాయాలా అన్న కామెంట్ కి కేవలం అతను జస్ట్ స్మైలీ ఎంజోజీ పెట్టాడు. అయితే ఆనంద్ రంగ తన కామెంట్ కి రెస్పాండ్ అవుతాడని ఊహించని ఆ నెటిజెన్ వెంటనే సారీ సర్ అని పెట్టాడు. దానికి కూడా అతను తప్పేముందు ఉన్నదే అన్నావ్ కదా పర్వాలేదని అన్నాడు. ఆనంద్ రంగ తమిళ దర్శకుడు అతను కోలీవుడ్ లో మంచి సినిమాలు చేశాడు.

ఈమధ్య సినిమాలు చేయలేదు కానీ తమిళ్ లో అతనికి మంచి క్రేజ్ ఉంది. అయితే ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఓయ్ సినిమా మాత్రం తెలుగులో అప్పటి యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఓయ్ సినిమా రీ రిలీజ్ అయితే చూడాలని యూత్ ఆడియన్స్ కోరుతున్నారు. అందుకే వారి కోరిక మేరకు ఆ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. సిద్ధాథ్ బేబీ షాలిని కలిసి నటించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా కూడా ప్రేక్షకులను అలరించింది.

Also Read : Venkatesh : వెంకటేష్ తో మరోసారి అలాంటి అటెంప్ట్.. బడా ప్రొడ్యూసర్ ప్లాన్ అదుర్స్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anand Ranga
  • Baby Shalini
  • director
  • Oy
  • Oy Re Release
  • Siddhaarth
  • tollywood

Related News

Suyodhana Review

Suyodhana Review: ప్రియదర్శి ‘సుయోధన’ రివ్యూ!

Priyadarshi టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బలగం లాంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రియదర్శి.. అక్కడి నుంచి తనకు తగ్గ పాత్రలు, కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ‘సుయోధన’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చ

  • Actress Raasi

    Actress Raasi: ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. ఆయన పక్కన అలా నటించను.

  • Mega 158

    Mega 158: చిరు ‘మెగా 158’ షూటింగ్ ఎప్పుడంటే?

  • Sreeleela

    sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

Latest News

  • AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • IPL 2026 : సన్‌రైజర్స్‌తో చేతులు కలిపిన జిందాల్

  • Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

  • Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd