HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Og Update

OG : ‘ఓజీ అప్డేట్‌ ఇచ్చి చావు’ ..’అప్డేట్​లు ఇవ్వకుండా చావనులే’ మేకర్స్ రిప్లై

OG : ' ఓజీ అప్డేట్ కావాలంటూ ఓ అభిమాని 'ఓజీ అప్డేట్‌ ఇచ్చి చావు' అని పోస్ట్‌ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. 'అప్డేట్​లు ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్‌ ది షిప్‌' అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది

  • Author : Sudheer Date : 01-12-2024 - 5:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
OG Collections
OG Collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఈరోజు ఉదయం మంగళగిరి లో వేసిన ప్రత్యేక సెట్ లో హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veera Mallu ) షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే మిగతా సినిమాలను సైతం పూర్తి చేయాలనీ చూస్తున్నాడు. ఇదిలా ఉంటె..పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో తెరకెక్కుతున్న ‘OG ‘ మూవీ అప్డేట్ కావాలంటూ అభిమాని పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇప్పటివరకు OG సినిమా నుంచి ఒక్క టీజర్ మినహా ఎలాంటి అప్డేట్స్ లేవు. దీంతో కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్​ అప్డేట్స్ కావాలంటూ సోషల్ మీడియాలో మేకర్స్​ను ట్యాగ్ చేస్తూ పోస్ట్​లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని- మేకర్స్ మధ్య సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఓజీ అప్డేట్ కావాలంటూ ఓ అభిమాని ‘ఓజీ అప్డేట్‌ ఇచ్చి చావు’ అని పోస్ట్‌ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ‘అప్డేట్​లు ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్‌ ది షిప్‌’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరలైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్​ కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్‌ అన్న ‘సీజ్‌ ది షిప్‌’ పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో ఈ మాటలను కూడా ఓజీ సినిమాలో ఉపయోగించాలని డైరెక్టర్​ సుజీత్​ను ఫ్యాన్స్​ కోరుతున్నారు.

‘OG’ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Meerentraaa Vaaraaniki Okasaari… pic.twitter.com/h67e2aWCWo

— DVV Entertainment (@DVVMovies) November 30, 2024

Read Also : Boycott Pushpa 2 : ట్రెండింగ్ లో బాయ్ కాట్ పుష్ప 2..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dvv
  • OG
  • OG update
  • Pawan Kalyan
  • Sujeeth

Related News

Nani Pawan

Nani Big Shock to Pawan Kalyan : నాని మాస్ ‘షేర్’ దెబ్బకు పవన్ ‘ఉస్తాద్’ విలవిల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రం నుండి విడుదలైన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాటపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Vijay – Rashmika Love Journey : విజ‌య్ ర‌ష్మికల ల‌వ్ జ‌ర్నీ ఎలా మొదలైందంటే !!

  • Vrusha Karma : చీకటి గుహలో చైతూ వేట

  • Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

Trending News

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd