Dvv
-
#Cinema
OG : ‘ఓజీ అప్డేట్ ఇచ్చి చావు’ ..’అప్డేట్లు ఇవ్వకుండా చావనులే’ మేకర్స్ రిప్లై
OG : ' ఓజీ అప్డేట్ కావాలంటూ ఓ అభిమాని 'ఓజీ అప్డేట్ ఇచ్చి చావు' అని పోస్ట్ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. 'అప్డేట్లు ఇవ్వకుండా చావనులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్ ది షిప్' అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది
Published Date - 05:17 PM, Sun - 1 December 24