HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Official Niharika Chaitanya Are Divorced

Niharika- Chaitanya: విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక- చైతన్య.. పరస్పర అంగీకారంతో డివోర్స్

నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, చైతన్య (Niharika- Chaitanya) జొన్నలగడ్డ తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.

  • Author : Gopi Date : 05-07-2023 - 7:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Niharika- Chaitanya
Resizeimagesize (1280 X 720) (1)

Niharika- Chaitanya: నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, చైతన్య (Niharika- Chaitanya) జొన్నలగడ్డ తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నిహారిక, చైతన్య జొన్నలగడ్డ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా 2020 డిసెంబర్‌లో నిహారిక వివాహం గుంటూరు ఐజి జె.ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరిగింది. వివాహం అనంతరం సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉన్న నిహారిక ఇటీవల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది.

సోషల్‌ మీడియా అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ ఇద్దరు కూడా ఒకనొకరు అన్‌ ఫాలో చేసుకోవడంతో డివోర్స్ అనుమానాలు తెర పైకి వచ్చాయి. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

Also Read: Samantha Love Quotes : లవ్ కోట్ పోస్ట్ చేసిన సమంత.. క్షణాల్లో వైరల్

నిహారిక, చైతన్య దంపతులకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఏప్రిల్ లో వీరిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. తాజాగా వీరిద్దరికీ సుప్రీం ఆదేశాల ప్రకారం విడాకులు మంజూరు చేసింది. 2020లో చైతన్యతో నిహారిక వివాహమవగా.. మనస్పర్థల కారణంగా పెళ్లైన కొద్దికాలం నుంచే ఈ జంట దూరంగా ఉంటున్నారు. గతకొద్ది కాలంగా భర్త చైతన్యతో దూరంగా ఉంటున్న నిహారిక.. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం కూకట్‌పల్లి కోర్టులో విడాకులకు అప్లై చేసుకుంది. నిహారిక, చైతన్యకు 2020లో వివాహం కాగా.. కొద్దీ రోజులకే మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chaitanya Jonnalagadda
  • divorce
  • nagababu
  • Niharika Konidela
  • Niharika- Chaitanya
  • tollywood news

Related News

Hansika Motwani

Hansika Motwani: విడాకులపై స్పందించిన హన్సిక!

తెలుగు, తమిళ చిత్రాలతో ‘యాపిల్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్న హన్సిక, తన విడాకుల వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడారు. భర్త సోహెల్ కతురియాతో నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ ముంబై కోర్టులో విడాకులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. “మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు, వీలైనంత త్వరగా దిగిపోవడమే మంచిది” అంటూ వైవాహిక బంధం ముగియడంపై ఆమె చ

  • Anudeep Katikala Arrest

    Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd