HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Cinema
  • ⁄Ntr Dream Project Done By Krishna Alluri Seetharamaraju Movie History

Krishna : ఎన్టీఆర్ నుంచి కృష్ణకు చేరిన కథ.. కట్ చేస్తే చరిత్ర సృష్టించింది.. ఆ సినిమా ఏంటో తెలుసా?

డేరింగ్ అండ్ డాషింగ్ తో ముందుకు వెళ్తూ చేసిన సినిమా 'అల్లూరి సీతారామరాజు'. 1974లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది.

  • By News Desk Published Date - 09:00 PM, Wed - 31 May 23
  • daily-hunt
Krishna : ఎన్టీఆర్ నుంచి కృష్ణకు చేరిన కథ.. కట్ చేస్తే చరిత్ర సృష్టించింది.. ఆ సినిమా ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ(Krishna)ని అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పిలుస్తారు. ఎందుకంటే సినిమాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. ఆయన చేసిన ప్రయోగాలతో తెలుగు తెర ఎన్నో కొత్త హంగులను అద్దుకుంది. ఫస్ట్ సినిమా స్కోప్ సినిమా – అల్లూరి సీతారామరాజు, ఫస్ట్ ఈస్ట్ మాన్ కలర్ సినిమా – ఈనాడు, ఫస్ట్ 70MM సినిమా – సింహాసనం, ఫస్ట్ DTS సినిమా – తెలుగువీర లేవరా, ఫస్ట్ కౌ బాయ్ సినిమా – మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా – గూఢచారి 116.. ఇలా ఎంతో కొత్తదనాన్ని పరిచయం చేశారు.

ఇక ఇదే ధైర్యంతో ఇండస్ట్రీలో ఎంతో మంది వద్దు అంటున్నా వినకుండా డేరింగ్ అండ్ డాషింగ్ తో ముందుకు వెళ్తూ చేసిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. 1974లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. అయితే ఈ కథలో సీనియర్ ఎన్టీఆర్ నటించాలని దగ్గర ఉండి తానే రచయితల చేత సిద్ధం చేయించుకున్నారు. ఈ సినిమాని అనౌన్స్ చేసి కొన్ని రోజులు కూడా షూటింగ్ చేశారు ఎన్టీఆర్. కానీ ఆ మూవీ అనేక కారణాలు వల్ల ఆగిపోయింది. ఒకసారి, రెండు సార్లు కాదు దాదాపు 6 సార్లు ఈ సినిమాని అనౌన్స్ చేయడం, ఆపేయడం జరిగింది.

కొన్నేళ్ల తరువాత ఎన్టీఆర్ నుంచి ఈ స్క్రిప్ట్ శోభన బాబు దగ్గరకి కూడా వెళ్ళింది. అయితే అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. చివరిగా ఆ స్క్రిప్ట్ కృష్ణ గారి దగ్గరకి వెళ్ళింది. అల్లూరి సీతారామరాజు పాత్ర ఆయనకి బాగా నచ్చేసింది. దీంతో ఆయన మైల్ స్టోన్ మూవీ 100వ చిత్రంగా అల్లూరి సీతారామరాజుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కృష్ణ యాక్టింగ్ చూసిన ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుని మళ్ళీ ఎప్పటికైనా తాను తీద్దాం అనుకున్న ఆలోచనని పూర్తిగా విరమించుకున్నారట. అందుకనే మనకి కూడా ఇప్పటికి అల్లూరి సీతారామరాజు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కృష్ణనే.

 

Also Read :  Krishna – Mahesh : కృష్ణ మహేశ్ బాబు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

Tags  

  • alluri seetharamaraju
  • krishna
  • ntr
  • superstar krishna
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Rakshith Shetty : ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానంటున్న రక్షిత్..!

Rakshith Shetty : ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తానంటున్న రక్షిత్..!

కన్నడ లో స్టార్ డైరెక్టర్ గానే కాదు స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రక్షిత్ శెట్టి (Rakshith Shetty) తెలుగు ఆడియన్స్ కు

  • NTR : ఆ సూపర్ హిట్ సినిమాలో నటించింది ఎన్టీఆర్ కాదని గుర్తుపట్టేసిన ప్రేక్షకులు..

    NTR : ఆ సూపర్ హిట్ సినిమాలో నటించింది ఎన్టీఆర్ కాదని గుర్తుపట్టేసిన ప్రేక్షకులు..

  • NTR Devara : దేవర డీల్ సెట్ అయ్యిందా..?

    NTR Devara : దేవర డీల్ సెట్ అయ్యిందా..?

  • Jr NTR Speech : ‘సైమా’లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. సోషల్ మీడియాలో వైరల్

    Jr NTR Speech : ‘సైమా’లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. సోషల్ మీడియాలో వైరల్

  • NTR Off To Dubai : దుబాయ్ వెళ్లిన జూ.ఎన్టీఆర్..ఈ సమయంలో వెళ్తావా అంటూ ట్రోల్స్

    NTR Off To Dubai : దుబాయ్ వెళ్లిన జూ.ఎన్టీఆర్..ఈ సమయంలో వెళ్తావా అంటూ ట్రోల్స్

Latest News

  • Manchu Lakshmi Fires On Trolls : నా డ‌బ్బు..నా ఇష్టం..మీకేంటి నొప్పి – మంచు లక్ష్మి ఫైర్

  • CBN Wife Letter : భువ‌నేశ్వ‌రి పేరుతో లేఖ వైర‌ల్

  • London: విమానంలో నిద్రలోనే మరణించిన వృద్ధురాలు

  • AP : రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటుకు రూ.20 వేలు ఇస్తాడు – రఘురామ

  • Motkupalli : జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాలి : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

Trending

    • Countdown for Jagan : టీడీపీకి మంచిరోజులు.! జ‌గ‌న్ పై మోత్కుప‌ల్లి తిరుగుబాటు !!

    • Diamond Ganesh: గుజరాత్ లో వజ్రాల వినాయకుడు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    • Sonic Rocket Vs Monkey Problem : కోతులను తరిమికొట్టే సోనిక్ రాకెట్.. ఇండియా సైంటిస్టు ఆవిష్కరణ

    • Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

    • BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version