HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Naresh And Pavitra Get Married Video Viral

Naresh-Pavitra: వివాహా బంధంతో ఒక్కటైన నరేశ్, పవిత్ర.. పెళ్లి వీడియో ఇదిగో!

నరేశ్, పవిత్ర జంట పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

  • By Balu J Published Date - 11:50 AM, Fri - 10 March 23
  • daily-hunt
Naresh And Pavitra
Naresh And Pavitra

సీనియర్ యాక్టర్ నరేశ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేశ్ (Naresh-Pavitra) సీరియస్ రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పట్నుంచో వీళ్ల పెళ్లిపై హైడ్రామా నెలకొంటూనే ఉంది. తాజాగా సస్పెన్స్ కు తెరదించుతూ ఈ జంట మూడు ముళ్ల బంధంతో (Marriage) ఒక్కటయ్యారు. మొత్తానికి నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట (Naresh-Pavitra)కు సంబంధించిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

న్యూ ఇయర్ రోజున సీనియర్ నటుడు నరేష్.. తాను పవిత్ర లోకేష్ ని (Naresh-Pavitra) త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లుగా.. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా, దీనికి మీ ఆశీస్సులు కావాలంటూ ఓ వీడియోని షేర్ చేసి ఆయన మూడో భార్య రమ్యకి షాకిచ్చారు.

అంతకుముందు నుండే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. నరేష్-పవిత్ర లోకేష్ ల బంధంపై సంచలన కామెంట్స్ చేస్తూవారిద్దరిని మీడియాకి ఎక్స్ పోజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ నరేష్ ఆమె ని ఎదుర్కొంటూనే పవిత్రతో పెళ్ళికి సిద్ధమయ్యారు. తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ ఈ జంట పెళ్లి చేసుకోవడం టాలీవుడ్ (Tollywood) లో హాట్ టాపిక్ గా మారింది.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/03/WhatsApp-Video-2023-03-10-at-11.51.43-AM.mp4

Also Read: Sexual Harassment: మహిళా సర్పంచ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • marriage
  • naresh pavitra
  • viral video
  • wedding

Related News

    Latest News

    • Royal Enfield Classic 350: జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర తగ్గింపు.. ఎంత చౌకగా మారిందంటే?

    • WhatsApp Services : 9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు

    • Cooking Oil Burns: వంట చేస్తున్నప్పుడు చేయి కాలితే వెంటనే ఏం చేయాలి?

    • Jubilee Hills Bypoll : స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపిన బిఆర్ఎస్

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    Trending News

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd