HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nani Son Arjun Follows Pawan Kalyan Son Akira Nandan

Pawan Kalyan – Nani: ఆ విషయంలో అకిరా నందన్ ను ఫాలో అవుతున్న నాని కొడుకు.. వీడియో వైరల్?

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ల కొడుకు కూతుర్లు హీరో హీరోయిన్లుగా మరి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం అన్నది కామ

  • Author : Anshu Date : 15-02-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 15 Feb 2024 08 12 Am 1830
Mixcollage 15 Feb 2024 08 12 Am 1830

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ల కొడుకు కూతుర్లు హీరో హీరోయిన్లుగా మరి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం అన్నది కామన్. అయితే ఇది ఒకప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల పిల్లలు వారి టాలెంట్ వైపు అడుగులు వేస్తూ వారికి నచ్చిన పనులు చేస్తున్నారు. కానీహాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం హీరోలు హీరోయిన్ల నెక్స్ట్ జనరేషన్ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలా టాలీవుడ్ ప్రేక్షకులు నెక్స్ట్ జనరేషన్ వారసుల కోసం ఎదురుచూస్తున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ది టాప్ ప్లేస్ అని చెప్పవచ్చు. అకిరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కానీ అకిరా నందన్ మాత్రం మ్యూజిక్ వైపు ఇంటరెస్ట్ చూపిస్తూ సంగీత దర్శకుడిగా మారిపోతున్నాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న అకిరా మ్యూజిక్ వైపు అడుగులు వేస్తున్నడంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అకిరా పియానో నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నాడు. ఆ మధ్య ఒక షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు. ప్రస్తుతం సంగీతంలో మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఫారిన్ వెళ్ళాడు. అక్కడ ఫిలిం స్కూల్ లో సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇండస్ట్రీలోని ఒక హీరో కొడుకు, ఇలా సంగీతం వైపు అడుగులు వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటే, ఇప్పుడు మరో హీరో కుమారుడు కూడా అటు వైపే అడుగులు వేస్తూ కనిపిస్తూ ఆ హీరో అభిమానులను కూడా షాక్ కి గురి చేస్తున్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

ఈ విషయంలో అకిరాను ఫాలో అవుతున్నాడు మరొక టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు. అతను మరెవరో కాదు. నేచురల్ స్టార్ నాని కొడుకు అర్జున్. అయితే నాని వారసుడు అర్జున్‌ని కూడా ఇండస్ట్రీలో హీరోగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అర్జున్ కూడా అకిరాలా సంగీతం వైపు మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం డాన్స్‌లో ప్రావిణ్యం సంపాదించడం మానేసి పియానో పై సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. అర్జున్ పియానో వాయిస్తున్న వీడియోని వాలెంటైన్స్ సందర్భంగా నాని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏడేళ్ల వయసులోనే అర్జున్ చాలా బాగా పియానో వాయిస్తున్నాడంటూ ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కానీ కానీ అభిమానులు మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఇలా మళ్లీ మ్యూజిక్ వైపు అడుగులు వేస్తున్నాడా అని ఆందోళన పడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akira Nandan
  • arjun
  • nani
  • Pawan Kalyan
  • Pawan Kalyan – Nani
  • tollywood

Related News

Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ నెల 4న ప్ర

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • Pooja Hegde Makes Shocking Comments About Movies

    Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd