HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nagababu Viral Tweet Is For Allu Arjun About Ysrcp Campaigning

Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ అల్లు అర్జున్‌కేనా.. మావాడైన పరాయివాడే..

నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్‌కేనా..? మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే..

  • Author : News Desk Date : 14-05-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagababu Viral Tweet Is For Allu Arjun About Ysrcp Campaigning
Nagababu Viral Tweet Is For Allu Arjun About Ysrcp Campaigning

Nagababu – Allu Arjun : ఈసారి ఏపీ ఎన్నికలు ఎప్పుడు జరగనంత ఉత్కంఠగా జరిగాయి. అందుకు ఒక కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ ఎన్నికలో భాగం అవ్వడం. పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ దాదాపు టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. కొందరు ట్వీట్స్ చేస్తూ మద్దుతు తెలియజేస్తే.. మరికొందరు నేరుగా ఫీల్డ్ లోకి దిగి ప్రచారాలు చేసారు. ఈక్రమంలోనే మెగా హీరోలు కూడా మద్దతు తెలుపుతూ ప్రచారం చేసారు.

చిరంజీవి వీడియో మెసేజ్స్ తో జనసేనకి మద్దతు తెలిపితే.. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేసి మద్దతు తెలిపారు. ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్.. పవన్ కి మద్దుతు తెలుపుతూ ఒక చిన్న ట్వీట్ వేశారు. దానికి మెగా ఫ్యాన్స్, జనసైనికులు సంబరపడేలోపే.. అల్లు అర్జున్ చేసిన పని అందరికి కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్ ఎవరి మీద అయితే ఫైట్ చేస్తున్నారో.. ఆ పార్టీ (వైసీపీ) నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి మద్దతు తెలిపారు.

సొంత కుటుంబసభ్యుడు పవన్ కళ్యాణ్ కి ఒక చిన్న ట్వీట్ తో మద్దుతు తెలిపి.. స్నేహితుడైన వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇంటికి వెళ్లి మరి మద్దతు తెలపడం అనేది మెగా అభిమానులకు, జనసైనికులకు కోపం తెప్పించింది. అయితే అల్లు అర్జున్ దీనిని సమర్ధించుకుంటూ.. “తాను ఏ పార్టీని సపోర్ట్ చేయడం లేదని, తన అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని, అది పవన్ బాబాయ్ అయినా, తన స్నేహితుడు రవి అయినా” అంటూ చెప్పుకొచ్చారు.

అయితే దీని పై మెగా మరియు అల్లు కుటుంబసభ్యులు ఎవరు స్పందించలేదు. తాజాగా నాగబాబు ఒక ట్వీట్ వేశారు. అది చూస్తుంటే అల్లు అర్జునే అన్నట్లు ఉందంటూ నెటిజెన్స్ భావిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరి మైండ్ లోకి అల్లు అర్జునే స్ట్రైక్ అవుతున్నారు. దీంతో కామెంట్ సెక్షన్ లో ఈ ట్వీట్ అల్లు అర్జున్‌కేనా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

allu arjun aa ?

— Chaitu (@ChaituforYSJ) May 13, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • nagababu
  • Pawan Kalyan
  • ysrcp

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd