HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Naga Shaurya To Marry Anusha

Naga Shaurya Marriage: బ్యాచిలర్ లైఫ్ కు నాగశౌర్య గుడ్ బై.. పెళ్లి డేట్ ఫిక్స్!

కృష్ణ బృందా విహారి చిత్రంతో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

  • Author : Balu J Date : 10-11-2022 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Naga Shaurya
Naga Shaurya

కృష్ణ బృందా విహారి చిత్రంతో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ హీరో బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకనున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన నాగశౌర్య అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు.

పెళ్లి వేడుకలు పూర్తిగా బెంగళూరులో జరగనున్నాయి. ప్రస్తుతానికి అమ్మాయి వివరాలు గోప్యంగా ఉంచారు. నవంబర్ 20వ తేదీన బెంగళూరులోని JW మారియట్‌లో వివాహం జరగనుంది. ప్రస్తుతం నాగ శౌర్య SS అరుణాచలం దర్శకత్వంలో టైటిల్ పెట్టని సినిమాలో నటించబోతున్నాడు. మరికొన్ని సినిమాలకు సంబంధించిన కథ చర్చలు కొనసాగుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • marriage
  • Naga Shaurya
  • tollywood actor

Related News

Are you worried that your marriage isn't happening? Then do this for 21 Saturdays...!!

Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

పంచాంగం ప్రకారం, శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ రోజును విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణు అవతారాలైన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. విష్ణువును పూజించడానికి శనివారం కూడా ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజలు, పరిహారాలు చేయడం వల్ల యువతీ యువకులు వివాహ సమస్యల నుండి అధిగమించవచ్చు. చాలా సార్లు, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, వివాహం

  • Nepali Gang Loots Gold In Hyderabad

    Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

Latest News

  • ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం

  • AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కెసిరెడ్డి అరెస్ట్​

  • ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

  • Mamata Banerjee: దీదీ కి భారీ షాక్

  • Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్‌పై పోలీస్ కంప్లైంట్.. డబ్బులు తీసుకుని ప్రమోషన్లకు రావడం లేదు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd