HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Nag Ashwin Revealed Interesting Facts About Kalki 2898 Ad

Kalki Secrets: కల్కి సీక్రెట్స్ బయటపెట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్

సలార్ సినిమాతో భారీ విజయం అందుకున్న యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్

  • Author : Vamsi Chowdary Korata Date : 30-12-2023 - 3:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalki Secrets
Kalki Secrets

Kalki Secrets: సలార్ సినిమాతో భారీ విజయం అందుకున్న యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై  అశ్వనీదత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న కల్కి టీజర్ ఆమధ్య రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత కల్కి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. ఇది టాలీవుడ్ సినిమానా.. హాలీవుడ్ సినిమానా.. అనే డౌట్ వచ్చింది.

టీజర్ తర్వాత కల్కి గురించి మరో అప్ డేట్ రాలేదు. తాజాగా నాగ్ అశ్విన్ ముంబాయిలో కల్కి సినిమా గురించి మీడియా ఇంట్రాక్షన్ ఏర్పాటు చేశారు. అందులో కల్కి గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. పురాణాలు ప్లస్ సైన్స్ కలిపి కల్కి కథను రెడీ చేశానని.. పురాణాల్లో ఆయుధాలకు ఇప్పటి టెక్నాలిజీని మిక్స్ చేసి కల్కి కథ రాసుకున్నానని చెప్పారు నాగ్ అశ్శిన్. అలాగే పురాణాల్లో కొన్ని పాత్రలను తీసుకుని.. కల్కిలో కథానాయకుడు మిగిలిన పాత్రలను డిజైన్ చేశానని చెప్పారు.

అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వద్ధామ పాత్రను పోలి ఉంటుందట. అలాగే ప్రభాస్ కల్కి అవతారం ఎత్తబోతున్నాడని.. కమల్ హాసన్ పాత్ర కూడా పురాణాల్లోంచి తీసుకున్నదే అని తెలుస్తుంది. అయితే ఈ కథ రెండు భాగాలుగా రాబోతుందట. కాగా ఇదే విషయంపై అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి ఎన్ని భాగాలుగా రానుందో క్లారిటీ లేదు. త్వరలోనే ఈ చిత్రాన్ని ఎన్ని పార్టులుగా తీస్తున్నామనేది క్లారిటీ ఇస్తామని నాగ్ అశ్విన్ చెప్పాడు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగితే.. 93 రోజుల్లో అని చెప్పారు. దీనిని బట్టి మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ 1న ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి కల్కి చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

Also Read: Congress 6 Guarantees : సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలు అంటూ తలసాని సెటైర్లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Facts
  • Kalki
  • Kalki 2898 AD
  • nag ashwin
  • prabhas
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd