HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Na Samiranga Ashika Ranganath Glamour Photoshoot

Ashika Ranganath Glamour Photoshoot : హిట్టు పడ్డాక ఈమాత్రం రెచ్చిపోకపోతే ఎలా.. కన్నడ భామ అందాలకు కుర్రాళ్లు గిల గిల..!

Ashika Ranganath Glamour Photoshoot కన్నడ భామ ఆషిక రంగనాథ్ లేటెస్ట్ గా టాలీవుడ్ లో హిట్ బోణీ కొట్టింది. ఆల్రెడీ కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న ఆషిక రంగన్నాథ్

  • Author : Ramesh Date : 28-01-2024 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ashika Ranganath Mega Chance Megastar Chiranjeevi Viswambhara
Ashika Ranganath Mega Chance Megastar Chiranjeevi Viswambhara

Ashika Ranganath Glamour Photoshoot కన్నడ భామ ఆషిక రంగనాథ్ లేటెస్ట్ గా టాలీవుడ్ లో హిట్ బోణీ కొట్టింది. ఆల్రెడీ కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న ఆషిక రంగన్నాథ్ తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయితే అమ్మడు రీసెంట్ గా కింగ్ నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమాలో నటించింది.

We’re now on WhatsApp : Click to Join

ఆ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీనియర్ హీరో సినిమాతో సత్తా చాటిన ఆషిక పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. ఇక నుంచి సీనియర్ హీరోలకు అమ్మడు పర్ఫెక్ట్ పెయిర్ అని కూడా అంటున్నారు.

హిట్ జోష్ లో ఉన్న ఆషిక తన ఇంట్లో సోదరి మ్యారేజ్ తో మరింత ఖుషిగా కనిపించింది. ఆ ఈవెంట్ లో అందమంతా కూడా ఆషిక లోనే ఉంది అనేలా అమ్మడు తయారైంది. ఇక ఆ తర్వాత మళ్లీ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించింది. ఆషిక రంగన్నాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ శారీలో అమ్మడు అందాల ఘాటు ఓ రేంజ్ లో ఉంది.

హిట్టు పడ్డాక సైలెంట్ గా ఉంటే ఏం బాగుంటుంది అందుకే ఆషిక ఇలా రెచ్చిపోతుంది. అసలే హిట్ ఫాం లో ఉన్న ఆషికా అందరికి స్పెషల్ అనిపిస్తుండగా ఇప్పుడు ఈ ఫోటో షూట్స్ తో మరింత క్రేజీగా మారింది. నా సామిరంగ తర్వాత ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తుంది.

ఐతే ఈ టైం లోనే ఆషిక ఆచి తూచి కథల ఎంపిక చేసుకుంటేనే ఆమె కెరీర్ బాగుంటుంది. సినిమాల విషయం ఏమో కానీ ఫోటో షూట్స్ తో మాత్రం అమ్మడు కుర్రాళ్ల హృదయాలను గిల గిల కొట్టుకునేలా చేస్తుందంటే నమ్మాల్సిందే.

Also Read : Ooruperu Bhairavakona will postpone : సందీప్ కిషన్ వెనక్కి తగ్గక తప్పట్లేదా.. భైరవ కోన మరోసారి వాయిదా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashika Latest Photoshoot
  • Ashika Ranganath
  • Ashika Ranganath Photoshoot
  • Kannada Beauty Ashika
  • Na Samiranga
  • nagarjuna
  • tollywood

Related News

Netizens Troll Krithi Shetty

Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

‘ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న యువ నటి కృతి శెట్టి, తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎట్టకేలకు నోరు విప్పారు. ఉప్పెన తర్వాత ‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించినప్పటికీ, ఆ తర్వాత ఆమె నటించిన వరుస తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచాయి. వీటికి తోడు ఇటీవల ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘

    Latest News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

    • Janasena Party: తెలంగాణలో జనసేన పోటీ చేస్తాం

    • Army Pilot Proposes: ప్రియురాలి కోసం ఆర్మీ పైలట్ చేసిన పని వైరల్

    • Donald Trump: భారత్‌ పై ట్రంప్ సరికొత్త అస్త్రం

    • Dhee Pandu Master: ఢీ ఫేమ్ పండు మాస్టర్‌కు ఘోర రోడ్డు ప్రమాదం

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd