HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >My Horoscope Changed With Megastar Autograph Hero Srivishnu

Hero Srivishnu: మెగాస్టార్ ఆటోగ్రాఫ్ తో నా జాతకం మారిపోయింది: హీరో శ్రీవిష్ణు

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం సమాజవరగమన. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్

  • Author : Balu J Date : 06-07-2023 - 4:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srivishnu
Srivishnu

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం సమాజవరగమన. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ షోలోనే.. అనూహ్యమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది మేకర్స్.

ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘సామజవరగమన ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా మెగాస్టార్‌ చేయి నా మనసుకు హత్తుకుంది. ఆ ఆటోగ్రాఫ్ నా గుండెల మీద పడగానే అప్పటి నుంచి మా జాతకం మారిపోయింది. రామ్ అబ్బరాజు కథ చెప్పగానే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఫీలయ్యాను. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఈ సినిమాను అందరూ యూ లైక్ మి సినిమాతో పోలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’’ అని శ్రీవిష్ణు అన్నారు.

ప్రస్తుతం శ్రీవిష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సమాజవరగమన సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, కామెడీ మూవీస్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రాజేష్ దండా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: Samantha-Vijay: విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాలు, వీడియో వైరల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Autograph
  • chiranjeevi
  • latest tollywood news
  • srivishnu

Related News

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd