Mouni Roy: నడుము, నాభి అందాలతో సెగలు రేపుతున్న బ్రహ్మస్త్ర బ్యూటీ
సొగసైన చీరలో నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ హోయలు ఒలకబోసింది.
- Author : Balu J
Date : 04-09-2023 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Mouni Roy: బాలీవుడ్ నటి మౌని రాయ్ బ్రహ్మాస్త్ర మూవీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ మూవీతో ఫుల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. చక్కని ఫిజిక్, బాడీ షేప్ తో బాలీవుడ్, తో పాటు టాలీవుడ్ ను ఆకర్షిస్తోంది. ఫర్పెక్ట్ స్లిమ్ బాడీకి కేరాఫ్ అడ్రస్ మౌని.
తాజాగా ఫొటోలతో మరోసారి అభిమానులను అలరించింది. సొగసైన చీరలో నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ హోయలు ఒలకబోసింది. చీరలోనూ సెక్సీ ఫోజులతో నెటిజన్స్ ను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. అందానికి అందం, నటనకు నటన తోడు కావడంతో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే రాబోయే ప్రాజెక్టులో కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
Also Read: Muttiah Muralitharan: సచిన్ చేతుల మీదుగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్