Tamannaah B-lue: ‘బ్లూ’ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న మిల్క్ బ్యూటీ!
మిల్క్ బ్యూటీ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
- By Balu J Published Date - 03:09 PM, Tue - 13 September 22

మిల్క్ బ్యూటీ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనో, మరోవైపు బాలీవుడ్ సినిమాలతో ఆకట్టుకుంటోంది. తమన్నా నటించిన ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ ట్రైలర్ కు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. రితీష్ దేశ్‌ముఖ్ మరియు తమన్నా భాటియా నటించిన శశాంక ఘోష్ చిత్రం సెప్టెంబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది. ఈ మూవీ కోసం తమన్నా బ్లూ అందాలు ప్రదర్శించి ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఆ ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి.
Plan A Plan B-lue 😉💙 pic.twitter.com/u6r2pnIQDE
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 13, 2022