HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mega Fans Fire On Allu Aravind

Mega Fans : అల్లు అరవింద్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..?

Mega Fans : రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ (Chirutha) గురించి నెగటివ్ కామెంట్లు చేయడం మెగా ఫ్యాన్స్‌లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి

  • Author : Sudheer Date : 06-02-2025 - 6:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Aravind Tandel
Allu Aravind Tandel

అల్లు అరవింద్ (ALlu Aravind) పై మెగా అభిమానులు (Mega Fans) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ నెలలుగా మెగా ఫ్యాన్స్ అల్లుఅర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ..ఇప్పుడు వారి ఆగ్రహానికి అల్లు అరవింద్ వంతు వచ్చింది. దీనికి కారణంగా తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యలే. ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజును ఎలివేట్ చేయడం కోసం ‘గేమ్ చేంజర్’ సినిమాను పరోక్షంగా ఫ్లాప్‌గా చెప్పడం, ఇప్పుడు రామ్ చరణ్ డెబ్యూ మూవీ ‘చిరుత’ (Chirutha) గురించి నెగటివ్ కామెంట్లు చేయడం మెగా ఫ్యాన్స్‌లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి.

Amaravati : రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అరవింద్ మాట్లాడుతూ.. “చిరుత సరిగ్గా ఆడలేదు, బిలో యావరేజ్ మూవీ” అంటూ వ్యాఖ్యానించాడు. అయితే వాస్తవానికి ‘చిరుత’ హిట్ మూవీగానే నిలిచింది. దాదాపు రూ.9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్ల వరకు వసూలు చేసి, 40 సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఓ డెబ్యూ హీరో సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం అప్పట్లో రికార్డు.

‘గేమ్ చేంజర్’ విషయంలో ఫ్లాప్ అనే వాదనకు కొంత మేర అర్ధం ఉండొచ్చు, ఎందుకంటే ఆ సినిమా పెట్టుబడి, రాబడుల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కానీ ‘చిరుత’ లాంటి సినిమాను ఫ్లాప్‌గా చెప్పడం కొంత అతిశయోక్తిగా కనిపిస్తోంది. ఇది మెగా అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేస్తుంది. అల్లు అరవింద్ కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేక యాదృచ్ఛికంగా ఇలా జరుగుతోందా? అనేది మెగా ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య దూరం పెరుగుతుండగా, అల్లు అరవింద్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మరింత చిచ్చు పెడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • allu aravind comments
  • chirutha
  • ram charan

Related News

Megamument

Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన ఘట్టం ఏమిటంటే.. ఒకే చోట మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి కనిపించడం. వేదికపై అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ ఉండగా వారి మధ్యలో కూర్చుని పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు

  • Janvi Birthday

    Janhvi Kapoor Birthday : జాన్వీ బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి సరికొత్త వీడియో

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd