HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Meeting Of Tollywood Celebrities With Cm Revanth Reddy Tomorrow

Sandhya Theater Stampede : రేపు సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ

సంధ్య థియేటర్ ఘటనతో పాటు మ‌రికొన్ని ఇత‌ర అంశాల‌ను రేవంత్ దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.

  • Author : Latha Suma Date : 25-12-2024 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Meeting of Tollywood celebrities with CM Revanth Reddy tomorrow
Meeting of Tollywood celebrities with CM Revanth Reddy tomorrow

Sandhya Theater Stampede : సంధ్య థియేట‌ర్ తొక్కిసలాట ,సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లువనున్నారు. ఈ మేరకు రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు సినీ ప్ర‌తినిధుల బృందం ముఖ్య‌మంత్రి తో భేటి కానున్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం టాలీవుడ్ పెద్ద‌ల‌కు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇదే విష‌యాన్ని తెలంగాణ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఛైర్మ‌న్,నిర్మాత దిల్ రాజు తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనతో పాటు మ‌రికొన్ని ఇత‌ర అంశాల‌ను రేవంత్ దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల నేప‌థ్యంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు అంశాల‌పై కూడా రేవంత్ తో సీని ప్ర‌ముఖులు చ‌ర్చించ‌నున్నారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతామని చెప్పారు.టీఎఫ్ డీసీ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఈ రోజు ఉదయం కన్ఫర్మ్ అయిందని, టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్ చేస్తున్నామని చెప్పారు.

ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగేలా చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వంతో ఇండస్ట్రీ సత్సంబంధాలు కొనసాగేలా ఈ సమావేశం ఉంటుందని అన్నారు. రేపు సీఎంతో మీటింగ్ అయిన తర్వాత అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని అన్నారు. అల్లు అరవింద్, సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్ కలిసి రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు ఇచ్చారని, అది వారి కుటుంబానికి, పిల్లల చదువులకు ఉపయోగపడేలా వారికి అందజేస్తానని తెలిపారు. ఈ రోజు కూడా శ్రీతేజ్ రికవరీ ఫాస్ట్ గా ఉంది అని…వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా 72 గంటల పాటు ఉన్నాడని చెప్పారు.

Read Also: Chiranjeevi : ఏంటీ.. చిరంజీవి ఏజ్‌ రివర్స్‌లో వెళ్తోందా..?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • dil raju
  • Sandhya Theater Stampede
  • Shritej
  • tollywood celebrities

Related News

Telangana State Assembly Budget Sessions from March 16 to 30

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • Virosh Wedding

    ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd