HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Manchu Manoj Speaks About Fight With Manchu Vishnu

Manchu Manoj: వివాదంపై స్పందించిన మంచు మనోజ్.. దాని గురించి వాళ్లనే అడగండి అంటూ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

  • Author : Anshu Date : 27-03-2023 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Manoj
Manchu Manoj

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా మంచు మనోజ్ మంచు విష్ణు ల పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన గొడవతో మంచు ఫ్యామిలీల గొడవ రోడ్డుకెక్కినట్టు అయింది. మనోజ్, విష్ణు ఇద్దరు గొడవ పడుతున్న వీడియోని మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో మంచు మనోజ్ ఇలా ఇళ్లలోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతున్నారండి.

ఇది ఇక్కడి పరిస్థితి అని తెలిపిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై మంచు ఫ్యామిలీ స్పందిస్తూ సాధారణంగా అందరి కుటుంబాల్లో జరిగే గొడవల లాగే ఇవి కూడా అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయం గురించి తాజాగా మంచు మనోజ్ స్పందించారు. తాజాగా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మంచు మనోజ్ కీ వివాదం గురించి ఈ ప్రశ్నలు ఎదురవ్వగా ఆ విషయంపై ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మనోజ్
మాట్లాడుతూ ఆ వివాదం గురించి నాకంటే ఒక ప్రముఖ ఛానల్ కి ఎక్కువ తెలుసు.

వాళ్లను అడిగితే చెబుతారు. నేను త్వరలోనే కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్నాను. వచ్చే నెల మొదటి వారంలో అందుకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తాను. మీరు అందరూ ఆదరించాలి.. మీ దీవెనలు నాకు కావాలి. నాకు సినిమాలే జీవితం. నమ్మలేకపోతే నాకేం లేదు.. అందుకే మళ్ళీ సినిమాల వైపే వస్తున్నాను.. తాజాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాను.. ఆ దేవుడి దీవెనలతో పాటుగా మీ అందరి ఆదరణ కూడా కావాలి అని మంచు మనోజ్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • manchu manoj
  • manchu vishnu
  • tollywood

Related News

Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Rajendra Prasad  తెలుగు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎం.జి. రామచంద్రన్ (MGR)ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు, నిర్మాత విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… అలన

  • Nagarjuna's 100th Film

    నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • Hansika Divorce

    Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd