HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Makers Plans To Release Shaakuntalam Movie On December

Shaakuntalam: శాకుంతలం సినిమా డేట్ పై మేకర్స్ ప్లానింగ్.. రిలీజ్ ఎప్పుడు తెలుసా?

Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో  నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాను గుణశేఖర్, దిల్ రాజు కలిసి రూపొందించిన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి

  • Author : Anshu Date : 22-09-2022 - 10:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shakunthalam
Shakunthalam
Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో  నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాను గుణశేఖర్, దిల్ రాజు కలిసి రూపొందించిన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. కాగా ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేటును కూడా ప్రకటించలేదు.
ఇప్పటికే ఈ సినిమా పలుసార్లు విడుదల చేయాలి అనుకోని కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ తొలి వారంలో లేదంటే నవంబర్ లాస్ట్ వీక్ లో ఈ సినిమాను విడుదల చేయాలి అనే మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కూడా కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. కదా ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్న విషయం తెలిసింది.
ఆమె ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడి ఆ తర్వాత మూవీ డేట్ ని అనౌన్స్ చేయాలి అని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్, అల్లు అర్హ  నటించారు. కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో కనిపించకపోవడం పట్ల, అలాగే రెండవ పెళ్లి అంటూ జోరుగా కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. కానీ ఈ వార్తలపై సమంత ఎప్పటి వరకు స్పందించలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gunasekhar
  • Samantha
  • Shaakuntalam
  • shakuntalam movie
  • tollywood

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Kuppam : అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదు : సీఎం చంద్రబాబు

  • Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

  • KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd