HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Rajamouli Update Will Come On Birthday

Mahesh Rajamouli : మహేష్ రాజమౌళి.. బర్త్ డే నాడైనా ప్లాన్ చేస్తారా..?

Mahesh Rajamouli సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు

  • Author : Ramesh Date : 04-07-2024 - 6:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Rajamouli Update will come on Birthday
Mahesh Rajamouli Update will come on Birthday

Mahesh Rajamouli సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్ లో లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. ఐతే సినిమా పూజా కార్యక్రమాల కోసం ఇండస్ట్రీ తో పాటుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా కాస్టింగ్ ఇంకా ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మహేష్ ఇచ్చే డీటైల్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ఐతే మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ మే 31న సూపర్ స్టార్ జయంతిన వస్తుందని అనుకోగా అది మిస్ అయ్యింది. కనీసం మహేష్ బర్త్ డే రోజైనా సరే సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అని ఆడియన్స్ డౌట్ పడుతున్నారు. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే ఉంది. ఆరోజు సినిమా మొదలు పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మహేష్ రాజమౌళి సినిమా ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. సినిమా కోసం మహేష్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలని చూస్తున్నాడు జక్కన్న.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mahesh
  • Mahesh Birthday
  • rajamouli
  • rrr
  • SSMB29
  • Superstar Mahesh
  • tollywood

Related News

Vijay- Rashmika Wedding

వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

నివేదికల ప్రకారం.. ఈ వివాహం అత్యంత ప్రైవేట్ వేడుకగా జరగనుంది. ఉదయపూర్‌లోని అత్యంత విలాసవంతమైన 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్' (Mementos by ITC Hotels) ఈ ఘనమైన వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది.

  • Allu Sirish Wedding

    అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

  • Naresh Pavitra Lokesh

    ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..

  • Harish Shankar

    పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి..

  • Vijay Deverakonda- Rashmika

    త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd