HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mahesh Babu Kurchi Madatapetti Song Record Views In Youtube

Mahesh Babu Kurchi Madatapetti Song : 300 మిలియన్ వ్యూస్ దాటేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్..!

Mahesh Babu Kurchi Madatapetti Song సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఇంకా రికార్డులను సృష్టిస్తూనే ఉంది.

  • Author : Ramesh Date : 16-06-2024 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Babu Kurchi Madatapetti Song record views in Youtube
Mahesh Babu Kurchi Madatapetti Song record views in Youtube

Mahesh Babu Kurchi Madatapetti Song సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఇంకా రికార్డులను సృష్టిస్తూనే ఉంది. సినిమా ఆశించిన అంచనాలు అందుకోకపోయినా కమర్షియల్ గా మహేష్ స్టామినా చూపించేలా వసూళ్లు రాబట్టింది. ఇక థమన్ అందించిన మ్యూజిక్ అయితే సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తుంది.

మహేష్ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. 300 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ లో నిలిచింది ఈ సాంగ్. సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబో అంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమాలోని సాంగ్స్ వచ్చాయి.

థమన్ కూడా త్రివిక్రం మహేష్ ఫ్యాన్స్ అందరి అంచనాలను అందుకునేలా మ్యూజిక్ ఇచ్చాడు. 300 మిలియన్ వ్యూస్ తో కుర్చీ మడతపెట్టి రికార్డ్ సృష్టించగా ఇంకా ఇది 500 మిలియన్ వ్యూస్ దాకా పరుగెట్టేలా ఉందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ లో ఉండగా మహేష్ రాజమౌళి సినిమాకు సిద్ధం అవుతున్నాడు.

Also Read : Kumari Aunty in BiggBoss 8 : బిగ్ బాస్ 8.. ఆమె ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 300 Millions for Kurchi Madatapetti
  • Gunturu Karam
  • Kurchi Madatapetti Song
  • mahesh babu
  • Superstar Mahesh
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd