HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Madhapur Drug Case Narcoteams Search Navdeeps House

Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ సోదాలు!

నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రామ్ చంద్ పేర్కొన్నాడు. దీంతో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

  • Author : Balu J Date : 19-09-2023 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madhapur Drags Case Navadeep
Madhapur Drags Case Navadeep

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను మరోసారి షేక్ చేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని హీరో తెలంగాణ హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీప్‌ను డ్రగ్స్‌ వాడే వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో.. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రామ్ చంద్ పేర్కొన్నాడు. దీంతో టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్‌ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

ఈ క్రమంలో ఇటీవల నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని నవదీప్ టీఎస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్‌ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు మంగళవారం వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నవదీప్‌కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనుంది. గీతామాసం 31వ తేదీన మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆ సమయంలో 13 మంది పోలీసులకు పట్టుబడ్డారు.

Also Read: Naga Chaitanya-Sobhita Dhulipala: శోభితతో నాగచైతన్య రెండో పెళ్లి, చక్కర్లు కొడుతున్న రూమర్స్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hero Navadeep
  • High Court
  • hyderabad
  • Madhapur Drug Case

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

Latest News

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

  • LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd