HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Lavanya Tripati Gives Clarity About Marriage Rumours With Varun Tej

Lavanya Tripathi: వరుణ్ తేజ్‌తో పెళ్లంటూ వార్తలు.. లావణ్య త్రిపాఠి క్లారిటీ!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

  • By Anshu Published Date - 08:15 AM, Sun - 21 August 22
  • daily-hunt
Lavanya Tripati
Lavanya Tripati

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని ఏర్పరచుకుంది. లావణ్య కి తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. సినిమాలలో నటించకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చెరువుగా ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి అందాల కనిపింది చేస్తూ ఉంటుంది. కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చాలామంది ఆమెను వింతగా చూసేవారట. అంతేకాకుండా కెరీర్ మొదట్లోనే ఆమె ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొందట. ఆ తర్వాత కో సమస్యను ఎదుర్కొంటూ జీవితమని తెలుసుకున్నాను అని తెలిపింది లావణ్య త్రిపాఠి. అయితే మొదట్లో ఆమె తన విజయాలను ఎవరితో సెలబ్రేట్ చేసుకునేది కాదట.

కానీ అది తప్పు అని తెలుసుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత నిదానంగా తన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం మొదలుపెట్టిందట. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో తనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని, అందులో చాలా వరకు తనతో కలిసి సినిమాలో నటించే వారు ఎక్కువగా ఉన్నారని ఆమె తెలిపింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా లావణ్య త్రిపాఠి, హీరో వరుణ్ తేజ్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందిస్తూ.. వరుణ్ తేజ్ తో కలిసి రెండు సినిమాలలో నటించాను అంతమాత్రానికే లింకులు పెట్టేస్తున్నారు. అసలు ఆ వార్తలు వినడానికి కూడా ఏదోలా ఉంది. ఒకసారి అయితే ఏకంగా సహజీవనం చేస్తున్నామంటూ కూడా రాసేశారు అది విని నేను షాక్ గురయ్యాను అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. అయితే తనకి వరుణ్ తేజ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, తాను ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాను అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lavanya Tripathi
  • tollywood
  • Varun Tej
  • varun tej love story

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

  • Mass Jathara Review

    Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!

Latest News

  • World Expensive Cars: ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఇవే.. ధ‌ర రూ. 250 కోట్లు!

  • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

  • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

  • Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

  • ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్‌.. రోహిత్ శర్మదే అగ్రస్థానం!

Trending News

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd